ఆస్ట్రేలియాలో లో ఘనంగా ఉగాది వేడుకలు

1584

ఆస్ట్రేలియాలో  లో ఘనంగా ఉగాది వేడుకలు
⁃       టి.ఆర్.యస్ ఆస్ట్రేలియా ఆద్వర్యం  లో ఘనంగా ఉగాది వేడుకలు।

⁃       బంగారు తెలంగాణా నిర్మాణం లో కే. సీ. ఆర్ పాలనభేష్, ఎన్నారైల హర్షం!

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు మరియు ఆస్ట్రేలియాలో నివాసముంటున్న టిఆర్ఎస్ మద్దతుదారులతో తెలంగాణ జాగృతి సభ్యులుతో కలిసి  ఏప్రిల్ 9వ న ఉదయం 11 గః లకు ఉగాది పండుగ వేడుకలు బెల్ హెవెన్  , 82 స్టేషన్ స్ట్రీట్ , వేన్త్వోర్త్విల్  లో జరుపుకున్నారు.

ఈ వేడుకలకు ఆస్ట్రేలియా నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

ముఖఁ అతిధిగా TV9  వ్యాపార ఎడిటర్ సుకుమార్ గారు హాజరయ్యారు – వారు బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరినికలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకువెతుందని అని తెలిపారు. తెలంగాణా డెవలప్మెంట్  మరియు శ్రేయస్సు కోరకు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పెట్టుబడులు గురించి సంక్షిప్తతంగ వివరించరు.
TRS comitee metting
ఇతర ప్రముఖ అతిథులు –

 1. గోపాల్ గటిగంటి – చార్టెడ్ అకౌంటెంట్
 2. సాగర్ రెడ్డి కోమిడి-  ఆస్ట్రేలియ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు
 3. మాధవ్ కటికాన్ని – ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం మాజీ అధ్యక్షుడు హాజరయ్యారు.

జాతీయ కోర్ కమిటీ వివరలు –

 1. అధ్యక్షుడు – రాజేష్ గంగసాని
 2. ఉపాధ్యక్షులు – సందీప్ మునుగాల
 3. జనరల్ సెక్రటరీ – ప్రవీణ్ పిన్నామ
 4. సెక్రటరీ –  అనిదీప్ గౌడ్
 5. జాయింట్ సెక్రటరీ – సుమన్ పారుపటి
 6. మీడియా సెక్రటరీ అండ్ మీడియా స్పోకేస్ పర్సన్ – ప్రశాంత్ కడపర్తి
 7. సుమేష్రెడ్డి సూర్య
 8. పవన్ పప్పయ్యగారి
 9. లక్ష్మీ కుమార్ గుప్తా కలకొండ
 10. సురేన్ వంగపల్లి
 11. కపిల్ కట్పల్లి
 12. జ్యోతి అర్శానపల్లి
 13. వినోద్ ఏలేటి
 14. నరేష్ భీంరెడ్డి
 15. ససిధర్ బీరవెల్లి
 16. సతీష్ చౌదరి
 17. వేణుగోపాల్ ముద్దసాని