సి ఎం ని కలిసిన టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల

1384

ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గ ఎన్నికైన తరువాత మొదటి సారి తెలంగాణ కి విచ్ఛేసిన నాగేందర్ రెడ్డి సి ఎం గారిని కలిసి తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు .
ఆస్ట్రేలియా లో టీ అర్ ఎస్ పార్టీ చేస్తున్న మరియు చేయబోతున్న కార్యక్రమాలు తెలిపారు. ఆస్ట్రేలియా టీ అర్ ఎస్ పార్టీ కి వస్తున్న భారీ స్పందన కి కే సి ఆర్ గారు ఆనందం వ్యక్తం చేస్తూ నాగేందర్ రెడ్డి పని తీరు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు . ఆస్ట్రేలియా మొత్త్తం గులాబీ మాయం చేయాలనీ ఆకాంక్ష ని వ్యక్తం చేశారు. కే సి ఆర్ గారిని కలిపించిన ఎం. పి. కల్వకుంట్ల కవిత గారికి మరియు తనకి పూర్తి మద్దతు సహకారం అందిస్తున్న కవిత గారికి ధన్యవాదాలు తెలిపారు

 

trs-australia-president-meet-with-kcr-1 trs-australia-president-meet-with-kcr-2