సుశీలమ్మా మీకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు

1494

ప్రముఖ గాయకురాలు పి.సుశీల గారు నవంబరు 13, 1935 జన్మించారు

మగువ రూపం దాల్చిన మాధుర్యం. తెలుగు గొంతై పల్లవించిన గాంధర్వం.

 

తేనెకన్నా తీయని గానమా.. పాటల పూదోటలో విరిసిన సుమధుర గానగంధర్వ పుష్పమా… అపర సంగీతసరస్వతి అవతారమా.. సుశీలమ్మా మీకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు!!!!

p suseela garu - happy birthday

Singers with Susheela ji on her birthday 2014
Singers with Susheela ji on her birthday 2014