ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) సద్దుల బతుకమ్మ సంబరాలు

1522
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) సద్దుల  బతుకమ్మ సంబరాలు గణంగా  నిర్వహించారు.  డబ్లిన్‌లో  40 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని నిర్వహించారు.
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా 650 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి .  మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు .  వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు :
కమలాకర్  కోలన్,ప్రబోధ్ రెడ్డి  మేకల,సాగర్ ,శ్రీనివాస్  కార్ప్ ,జగన్  మేకల ,సంతోష్  పల్లె ,సత్య  ప్రకాష్ ,రవీందర్  చప్పిడి ,వెంకట్  జూలూరి ,నవీన్  జనగాం ,రమణ  యాదగిరి ,బలరాం  కొక్కుల ,శశిధర్  మర్రి ,శ్రీనివాస్  సిల్వెని ,రాజేష్  అది ,వెంకట్  అక్కపల్లి,రవి  కిరణ్ , శ్రీనివాస్  అల్లంపల్లి,  శ్రీకాంత్  సంగిరెడ్డి ,శ్రీనివాస్  పటేల్,శిరీష్  బెల్లంకొండ ,త్రిశీర్  పెంజెర్ల ,సునీల్  పాక ,ప్రవీణ్ లాల్ ,వెచ్చ  శ్రీను ,నవీన్  గడ్డం ,ప్రదీప్ యల్క,నగేష్ పుల్లూరి ,వెంకట్  తీరు ,రమణ  రెడ్డి ,దయాకర్  కొమురెల్లి మరియు అనిల్  దుగ్యాల .
ireland-bathumakka-celebrations-1 ireland-bathumakka-celebrations-2 ireland-bathumakka-celebrations-3 ireland-bathumakka-celebrations-4