కెనడాలో అత్యంత వైభవంగా తెలంగాణ తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలు

1266

తెలంగాణ కెనడా సంఘం Telangana Canada Association (TCA) అద్వ్యర్యంలో తేది 09 జనవరి  2016 శనివారం రోజున బ్రాంప్టన్ నగరంలోని చింగ్వాకూసి  సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో  తెలంగాణ కెనడా తీన్మార్ సాంస్కృతిక  ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

 

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్తస్టీ అధ్యక్షులు  శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు  శ్రీ  కుందూరి శ్రీనాధ్, ఉపాధ్యక్షులు  శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి, సెక్రటరీ సయ్యద్ అతీక్  పాషా, కల్చరల్  సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల, ట్రెజరర్ శ్రీ దేవేందర్ గుజ్జుల, జాయింటు ట్రెజరర్  శ్రీ శంతన్ నేరెల్లపల్లి, డైరక్టర్లు శ్రీ వేణు గుడిపాటి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి,  ట్రుస్టీలు శ్రీ హరి రావుల, శ్రీ రాజేశ్వర్ ఈద, శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, శ్రీమతి శిరీష స్వర్గం, ఫౌండర్లు శ్రీ ప్రకాశ్ చిట్యాల,  శ్రీ నవీన్ సూదిరెడ్ది, శ్రీ శ్రీనివాస్ తిరునగరి, కలీముద్దీన్  శ్రీ రమేశ్ మునుకుంట్ల ముఖ్య మరియు వలంటిర్లు శ్రీ అనిల్ దుద్దుల, శ్రీ నర్సింహ మూర్తి కలగోని, శ్రీ మల్లికార్జున్ మదపు పాల్గొన్నారు.

 

వ్యా ఖ్యాతలుగా కుమారి మేఘ స్వర్గం కుమారి మనస్విని బెజ్జంకి, కుమారి ఐశ్వర్య ఈద, అభిజిత్ కంబాలపల్లి మరియు డాక్టర్ అనురాగ్ వ్యవహరించారు.ఆఖరున   శ్రీ కోటెశ్వరరావు చిత్తలూరి వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిసాయి.

Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (1) Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (1) Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (2) Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (2) Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (3) Telangana Canada Association Grand Cultural event Telangana Teenmaar in Canada (4)