Telaganites Of Ireland recent welfare activities in India

1104
26 డిసెంబర్ , 2016 : తెలంగానైట్స్ అఫ్  ఐర్లాండ్  సభ్యులు  హైదరాబాద్ లో ఉన్న  చైతన్య మహిళా మండలి అనాధ శరణాలయంలోని అనాధ బాలలకు ఉచితముగా  స్కూల్  బాగ్స్ , నోటుబుక్స్ , సాక్స్, పెన్స్ , పెన్సిల్స్ , జామెట్రీ  బాక్స్ , పెన్సిల్  బాక్స్ , బిస్కెట్స్ , చిప్స్  మరియు  చాకోలెట్స్ పంపిణి చేయుటకు సహకరించారు  . తెలంగానైట్స్ అఫ్  ఐర్లాండ్ సభ్యుడు రవీందర్ రెడ్డి చప్పిడి 26 డిసెంబర్ , 2016 రోజున  ఈ కార్యక్రమములో పాల్గొని అనాధ బాలలకు ఈ వస్తువులు పంపిణి చేసాడు.
ఈ సహాయం చేయుటకు సహకరించిన సభ్యులకు తెలంగానైట్స్ అఫ్  ఐర్లాండ్ తరపున హృదయపూర్వక అభినందనలు . మా సంక్షేమ కార్యక్రమానికి సహకరించిన సభ్యులు :
ప్రబోధ్ రెడ్డి  మేకల ,కమలాకర్  రెడ్డి కోలన్ ,సాగర్,శ్రీనివాస్   కార్ప్ ,జగన్ రెడ్డి  మేకల ,సంతోష్  పల్లె ,రవీందర్  రెడ్డి చప్పిడి, రాజేష్   అది ,నవీన్  జనగాం ,బలరాం  కొక్కుల ,రమణ  యాదగిరి ,శరీష్  బెల్లంకొండ ,రమణ  రెడ్డి ,వెంకట్   అక్కపల్లి, రాజా  రెడ్డి ,శ్రీనివాస్  సిల్వెని ,శశిధర్  మర్రి, ప్రవీణ్లాల్ ,వెచ్చ  శ్రీనివాస్ ,ప్రశాంత్  జి ,రవి  కిరణ్ ,శ్రీనివాస్  పటేల్ ,అల్లంపల్లి  శ్రీనివాస్ ,విజేందర్  రెడ్డి  సంతాపూర్ ,సంపత్ ,సుధీర్ ,ఉపేందర్  రెడ్డి
telaganites-of-ireland-recent-welfare-activities-in-india-1 telaganites-of-ireland-recent-welfare-activities-in-india-2 telaganites-of-ireland-recent-welfare-activities-in-india-3 telaganites-of-ireland-recent-welfare-activities-in-india-4 telaganites-of-ireland-recent-welfare-activities-in-india-5 telaganites-of-ireland-recent-welfare-activities-in-india-6