భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) సరోజినీ నాయుడు 1879 , ఫిబ్రవరి 13

1663

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) సరోజినీ నాయుడు 1879 , ఫిబ్రవరి 13 హైదరాబాద్ లొ జన్మంచారు.

వీరిది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని బలిజ కులస్తుడైన ముత్యాల గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టము (1872) ప్రకారము 1898 డిసెంబర్ 2న మద్రాసులో పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించారు.

nightingale of india Sarojini Naidu