సియాటెల్ లో నాట్స్ వుడ్ డ్రైవ్ కు విశేష స్పందన

1254
సియాటెల్ లో నాట్స్ వుడ్ డ్రైవ్ కు విశేష స్పందన
వుడ్ డోనేట్ చేసేందుకు ముందుకొచ్చిన దాతలు
సాటి మనిషికి సేవ చేయడమే అసలైన దేశభక్తి అని చాటిన ఆ గాంధీ మహాత్ముడి  జయంతిని పురస్కరించుకుని నాట్స్ సియాటెల్ ఛాప్టర్ నిర్వహించిన వుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. రెడ్మండ్ ఏరియాలో రెండు చోట్ల నాట్స్ సభ్యులు నిర్వహించిన వుడ్ డ్రైవ్ కోసం   చాలా మంది ముందుకొచ్చారు. వుడ్ ఐటమ్స్ ను విరాళంగా ఇచ్చారు. హెల్ఫ్ లింక్ ఫౌండేషన్ తో కలిసి నిర్వహించిన ఈ డ్రైవ్ తో దాతలు చాలా మంది తమకు తోచిన ఆహారపదార్ధాలను విరాళంగా ఇచ్చారు. వుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన వాటిని పేద ప్రజలకు నాట్స్, హెల్ప్ లింక్ పౌండేషన్ కలిసి అందించనుంది.
NATS food drive in Seattle was well received (2) NATS food drive in Seattle was well received (1)