యువత స్వయం ప్రతిపత్తి పై నాట్స్ లో వ్యాపార సదస్సు

1189

యువతరం ఆలోచనలను వారి మేధా శక్తిని బైటకు తీసుకు వచ్చి వ్యాపార రంగంలో వాటిని వినియోగించే అవకాశాలపై నాట్స్ సంబరాలలో శుక్రవారం నాడు ఓ సెమినార్ నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు (జి ఎం ఆర్), హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన్ రావు లు ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా వున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత పి పి రెడ్డి , మా టీవీ అధినేత ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ టి చౌదరి , AVR చౌదరి, రాజు రెడ్డి, తదితరులు ఈ సదస్సు కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు

పలు యువ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో తాము రూపొందించిన ప్రణాలికలను సమా వేశంలో వివరించారు.
DSC_0347 DSC_0348 DSC_0349 DSC_0351 DSC_0360 DSC_0362 DSC_0364