కాంతా రావు ఉరఫ్ కత్తి కాంతారావు నవంబరు 16, 1923 న జన్మించారు

906

కాంతా రావు ఉరఫ్ కత్తి కాంతారావు నవంబరు 16, 1923 న జన్మించారు

ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ఆయన ఇంటి పేరు కత్తి అయిపొయింది. ఆయన కత్తివీరుడు అయిపోయాడు.

ఎన్టీరామారావు, నాగేశ్వరరావు తిరుగులేని హీరోలుగా వెలుగుతున్న కాలంలో వారితో సమానమైన స్థాయి హీరోగా నిలబడిన ఏకైక నటుడు కాంతారావు. నల్లగొండ జిల్లా గుదిబండ గ్రామంలో జన్మించిన కాంతారావు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.

telugu community news - kathi kantha rao

wiki: http://en.wikipedia.org/wiki/Kanta_Rao_%28Telugu_actor%29