అమెరికా జన సేన సంఘీభావ సభ

1567

అట్లంటా మహానగరంలోఅమెరికా జనసేనతొలి సంఘీభావ సభను జనసేన అభిమానులు శనివారం సాయంత్రం ఘనంగా జరిపారు.Jana Sena America support meeting (1)

అమెరికా జనసేన” కన్వినర్ వెంకట్ మీసాల ప్రారంభోపన్యాసంతో ఈ సభను  ప్రారంభించారు.

జాయింట్కన్వినర్ రాజేష్ యాళ్ళబండి జనసేన ఆవీర్భావం మరియు ప్రస్తుత సమాజానికిజన సేనఆవస్యకతలను సభికులకు ఈ సంధర్భంగా వివరించారు

 Jana Sena America support meeting (3) Jana Sena America support meeting (2)

సభకు విఛ్ఛేసిన పలువురు అట్లంటా పురప్రముకులు జనసేనకు తమ సంఘీభావం తెలిపారు.

 

అమెరికా జనసేన తెలుగు ప్రజలకు మరియు పవన్ కళ్యాన్ గారికి తమ శుభాకంక్షలు తెలెయచెసారు.   

 

శ్రీశ్రీనివాస్లావు ( ఉపాద్యక్షులు ), నాటా రిజనల్ ఆద్యక్షులు గౌతం కుమార్ గుర్రం, తామాబోర్డ్ చైర్మన్ సునిల్ సవలి, APTA నాయకులు అప్పారావు గోపు, రాం ప్రకాష్ గుడూరి, చిత్తురు ఆద్యక్షులు విజయ్ రవెల, ఆనంద్ అక్కినేని, ఉపేంద్ర నర్రా, రాజేష్ జంపాలమనోజ్ తాటికొండ సభికులకు తమ ఉపంన్యాసములలొ సమాజసేవకు జనసేన యొక్క ఆవస్యకతను వివరించినారు.

 Jana Sena America support meeting (1)

Cake World Atlanta శ్రీనివాస్ పెద్దిగారు ఈ సందర్భంగా జన సేన ను సభికులకు పంచిపెట్టారు.

 

DJ దేవానంద్ కొండూరి గారు జనసేన ఆడియో, విడియో విజువల్లతో సభికులను ఆలరింపచేసారు.

 

శ్రీక్రిష్ణా విలస్ వారు సభికులను పసందైన విందు ఎర్పాటు చేసారు.

 

రాజేష్ యాళ్ళబండి ఈ సభకు సహకరించిన నరెష్ తాటికొండ, అరుణ్ పోలిసెట్టి, శ్యాం, శ్రీనివస్ గండరపు, సందీప్ భీగాల, క్రాంతిరెడ్డి, రాం బండ్రెడ్డి, రావి పుప్పాలలకు తమ ధన్యవాదములు తెలియచేసారు.