నాట్స్ లో జబర్దస్త్ బృందం సందడి

1160

నాట్స్ లో జబర్దస్త్ బృందం సందడి

ఈ టీవీ లో యువత ను ఆకట్టు కుంటున్న జబర్దస్త్ బృందం నాట్స్ మహా సభలలో సందడి చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఈ బృందం సభ్యులతో నాట్స్ కు హాజరైన పలువురు యువతీ యువకులు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  కళాకారులు చంటి, రాఘవ, సుదీర్, వెంకీ లు తమ హాస్య మాటలతో, జోక్స్, మిమిక్రీ తదితర హావ భావాలతో ప్రేక్షకులను అలరించారు.
DSC_0366 DSC_0368 DSC_0370 DSC_0371