లండన్ల్లో ఇఫ్తార్ విందు

1076
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని (TENF )తెలంగాణా ఎన్ ఆర్  ఐయ్  ఫోరం మరియు ఎన్ ఆర్  ఐయ్ తెరాస ( TRS NRI wing) సంయుక్తం గ  ముస్లిం సౌదరులకు  ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక హౌంస్లౌ మల్టీ కల్చర్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు హాజరైన తెలంగాణా ఎన్ ఆర్  ఐయ్  ఫోరం ప్రతినిధులు,ఎన్ ఆర్  ఐయ్ తెరాస, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ramzan prayer ramzan4
 
తెలంగాణా ఎన్ ఆర్  ఐయ్  ఫోరం ప్రెసిడెంట్ సీకా చంద్ర శేకర్  ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణాఏర్పడినాక ముస్లిం సౌదరులు  చేసుకుంటున మొదటి రంజాన్ కి ఇఫ్తార్ విందు  ఇవడం చాల ఆనందంగుందని చెప్పారు , ,ఇక్కడ ఉన ముస్లిం సోదరులకు సంస్థ ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది మరియు వారి సంవత్సరాల అనుబంధాని గుర్తుకు చేసుకునారు . 
 
 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధి రంగంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని  ఇది కచ్చితంగా తమ ప్రబుత్వం  అమలు చేస్తుందని TRS NRI ప్రెసిడెంట్  అనిల్ కుర్మచలం చెప్పారు 
 
ఈ కార్యక్రమంలో బిల్లాల్ బిన్ అబ్దుల్,మహమూద్ అబ్దుల్, మాలిక్,నవాజ్,సయీద్ సయెద్ ,తెలంగాణా ఎన్ ఆర్  ఐయ్  ఫోరం ప్రెసిడెంట్ సీకా చంద్ర శేకర్,ఎన్ ఆర్  ఐయ్ తెరాస అద్యక్షుడు అనిల్ కుర్మచలం ,అడ్వైసర్ ఉదయ నాగరాజు,అశోక్ దుసరి, నవీన్ రెడ్డి,సుమన్ గోలి ,నరేష్, కిశోరే,రంగు వెంకట్,ససిదర్,ప్రనీత్, పాల్గొనారు .