శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు

1408

telugu community news - Devulapalli Krishnasastri garuజన్మదిన శుభాకాంక్షలు

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నవంబర్ 1,1897 న జన్మించారు.

తెలుగుసాహిత్యమనే వటవృక్షంపై భావకవిత శాఖమీద కూర్చొని మృదుమధురంగా పలికిన తెలుగు కోకిల – దేవులపల్లి కృష్ణశాస్త్రి.

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాటలలో కొన్ని

1. మేఘసందేశం

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?

2. సుఖదుఃఖాలు
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

3.బలిపీఠం

కుశలమా.. నీకు కుశలమేనా?
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే..
కుశలమా.. నీకు కుశలమేనా? –
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. అంతే ..అంతే .. అంతే..

దేవులపల్లి గీతాలలో దేశ భక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ
ప్రియపుత్రీ శుభ ధాత్రీ

 

Here is an article Megha by her granddaughter Smt. Lalitha garu