లండన్ లో డెప్యుటీ సీ ఎం కడియం శ్రీహరికి ఘన స్వాగతం

1344

యునైటెడ్ కింగ్డమ్ (UK) ఆద్వర్యం లో లండన్ లో నిర్వహిస్తున్న “Education World Forum 2016 కు హాజరయ్యేందుకు తెలంగాణా విద్యా శాఖ మంత్రి – డెప్యుటీ సీ ఎం కడియం శ్రీహరి గారు లండన్ చేరుకున్నారు.

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ ఆద్వర్యం లో లండన్ హీత్‌రొ ఏర్‌పోర్ట్ లో కడియం గారికి ఘనస్వాగతం పలికారు. యూకే వ్యాప్తంగా ఉన్న కార్యవర్గ సబ్యులు హాజరయ్యారు.

ఇతర ప్రవాస తెలంగాణా సంఘాల ప్రతినిదులు మరియు తెలంగాణా వాదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

ఎన్నారై టి.అర్.యస్ సెల్ ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీ లు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి, లండన్ ఇంచార్జ్ రత్నాకర్, అధికార ప్రతినిథి శ్రీకాంత్ జెల్ల, సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ ఆకుల, సత్య , సృజన్ రెడ్డి చాడా మరియు తెలంగాణా ఎన్నారై ఫోరం అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి , అలాగే జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Grand Welcome to Deputy CM Kadiyam Garu at London airpot (1) Grand Welcome to Deputy CM Kadiyam Garu at London airpot (2) Grand Welcome to Deputy CM Kadiyam Garu at London airpot (3) Grand Welcome to Deputy CM Kadiyam Garu at London airpot (4)