లండన్ లో బంగారు బతుకమ్మ బహుమానం

1109
తెలంగాణ జాగృతి తరపున ఈ ఏడాది 9 దేశాల్లో 11 వందల ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు భాగంగా జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితగారు విచ్చేసిన లండ‌న్  ఈస్ట్ హామ్‌లో బ‌తుక‌మ్మ‌ ఆటా-పాట‌కు వేదిక‌యింది.  బ‌తుక‌మ్మ ఆట‌-ఉయ్యాల పాట‌ల‌త‌తో వైట్ హౌజ్ ప్రాంగ‌ణం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. .
సప్త సముద్రాలు దాటి ఊరూరా చేస్తున్నటువంటి బంగారు బతుకమ్మకు లండన్ తెలంగాణ ఎన్ అర్ ఏయ్ ఫోరమ్ అధ్యక్షులు , తెరాస ఎన్ అర్ ఏయ్ సభ్యుడు  సిక్కా చంద్ర శేఖర్ గారు (ceeka chandra shaker) ,  కవిత గారు చేస్తున్నమహోత్తర  కారిక్రమానికి  మద్దతు గా వారు ఒక  ఒక కొత్త ఒరవడి  తో బెంగళూర్ లో ప్రత్యేకముగా చేయించిన కని  విని రీతిలో  బంగారు పూతతో చేసిన బంగారు బతుకమ్మ తో కల్వకుంట్ల కవిత గారిని ఘనంగా సత్కరించారు  ,విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రతి తెలంగాణ బిడ్డ కు గర్వకారణం అన్ని కొనియాడారు
ఖండాంతరాల్లో బతుకమ్మ పండగ ప్రారంభోత్సవంలో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి అని ,తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నారన్నారు ఈ  సందర్భం గ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
bathukamma-celebrations-in-londong-2016