కన్సాస్ నగరం లో అద్భుతమైన A R Rahman Music Concert

1832

A R RAHMAN Intimate Concert North America Live Tour 2015 లో బాగంగా ఇటివల అమెరికా లోని కన్సాస్ నగరం లో Telugu Association of Greater Kansas City (TAGKC), Indian Association of Kansas City (IAKC) సంయుక్తంగా Oscar Award Winner AR Rahman music concert ని ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికీ Kansas city లోని software company ‘INFOSOFT Inc” co-sponcer గా వ్యవహరించారు. సుమారు 2000 మంది భారతీయులు ఈ కార్యక్రమం ని చూచి RAHMAN సంగీత సాగరం లో మై మరచి పోయారు. అద్భుతమైన sound system తో అత్యద్భుతమైన lights and special effects తో జరిగిన ఈ concert శ్రోతలను ఒక చక్కని అనుభవాన్ని ఇచ్చింది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని Kansas City కి అందించిన TAGKC and IAKC లను అందరు అభినందించారు.

A R Rahman Music Concert in Kansas City, USA! (1) A R Rahman Music Concert in Kansas City, USA! (2) A R Rahman Music Concert in Kansas City, USA! (3) A R Rahman Music Concert in Kansas City, USA! (4) A R Rahman Music Concert in Kansas City, USA! (5) A R Rahman Music Concert in Kansas City, USA! (6) A R Rahman Music Concert in Kansas City, USA! (7)