దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం సహాయ సహకారాలతో, వేగేశ్న సంస్ధ వారి సంగీత విభావరి, శనివారం,  నవంబరు 30, సాయంత్రం ఇర్వైన్ మందిరం లో ఘనంగా జరిగింది. రసహృదయులు, ఒక మంచి కార్యక్రమాన్ని ఆదరించాలనే తపన గల ఆహూతుల సమక్షంలో, కార్యక్రమం ఆద్యంతం చక్కగా సాగింది. హ్యూస్టన్ నగరవాసి,  అమెరికా కోకిల శ్రీమతి మణిశాస్త్రి గారు, నాష్విల్ నివాసి బాలకోకిల రేవతి లతో పాటు,  ఇండియా నుండి వచ్చిన గాయకులు, అపర ఘంటసాల శ్రీ తాతా బాలకామేశ్వరరావు గారు, మరో బాలు శ్రీ కృష్ణ ప్రసాద్  గారు పసందైన పాటలతో, శ్రోతలను అలరించారు. %%wppa%% %%album=4%% ప్రముఖు నాట్య కళాకారిణి శ్రీమతి సుమతీ కౌశల్ గారు, ప్రముఖ సినీ కధానాయకి శ్రీమతి లయ గారు,  వేగేశ్న సంస్ధకు  ఎన్నో సంవత్సరాలుగా ఆర్దిక సాయం  అందిస్తున్న  శ్రీమతి శైలజ రావు గార్ల దీప ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభం  అయింది. తెలుగు, మరియు హిందీ సినిమాలలోని పాత,  కొత్త పాటలు, 100 సంవత్సరాల భారతీయ సినిమా అనే ఈ కార్యక్రమ  శీర్షికను  నిజం చేసేలా గాయకులు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమైన వేగేశ్న సంస్ధవారి ఆర్ధిక వనరుల సేకరణ (Fund Raising),  చాలా బాగా జరిగింది.  విచ్చేసిన వారు అందరూ కూడా, ఈ సంస్ధ కార్యక్రమాల వివరాలు వీడియో ప్రదర్సన ద్వారాను,  అక్కడ అందజేసిన  కరపత్రాల ద్వారాను తెలుసుకుని, తమ ఉదాత్తమైన విరాళాలతో సంపూర్ణ మద్దతు తెలియజేసారు.
Vegesna foundation’s successful musical event @ Irvine, CA on NOV 30th
Vegesna foundation’s successful musical event @ Irvine, CA on NOV 30th
TASC advisory councel member అయిన డా. నక్కా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం  TASC చేసిన మిగతా కార్యక్రమాలు  నేత్రానందం, శ్రవణానందం కలిగిస్తే, ఈ కార్యక్రమం మాత్రం  ఆత్మానందాన్ని కలిగించిందని,  ఇటువంటి కార్యక్రమం మన లాస్ ఏంజెలెస్ నగరంలో జరిగిలే సహకారం అందజేసిన TASC కార్యవర్గ  సభ్యులకు  అభినందనలు తెలియజేసారు. వేగేశ్న సంస్థ మేనేజింగ్ ట్రస్టి శ్రీ వంశీ రామరాజు గారు మాట్లాడుతూ, సమాజానికి సేవా  కార్యక్రమాలు చేసే యువతను ప్రోత్సహించే దిశగా ప్రవేశపెట్టిన సేవారత్న అవార్డు, TASC  అద్యక్షులు శ్రీ నాగేశ్వరరావు అంకమ్మ  గారికి ఇస్తున్నట్లు ప్రకటించి, వారిని, మరియు మిగతా తెలుగు సంఘ సభ్యులను హైదరాబాద్ లో జరిగే వారి వంశీ  బర్కిలీ  కార్యక్రమాలకు ఆహ్వానించారు. వంశీ రామరాజు, శ్రీమతి సుమతి కౌశల్, శ్రీమతి లయల చే నాగేశ్వరరావు గారికి ట్రోఫీ అందజేసారు. అతిధులను సత్కరించుకునే మన సంస్కృతి ప్రకారం, డా. నక్కా శ్రీనివాస్, డా., రాధా శర్మ, శ్రీమతి సుమతి కౌశల్, శ్రీమతి లయ,  ప్రియ, సుభద్ర, శోభ, రాధిక మొ. వారితో, గాయకులు మణిశాస్త్రి, రేవతి, బాలకామేశ్వరరావు, కృష్ణప్రసాద్ లకు శాలువా  కప్పి సత్కరించడం జరిగింది.
Sri Vamsi Ramaraju garu
Sri Vamsi Ramaraju garu
కార్యక్రమం ముగింపు TASC President Elect  ప్రసాద్ రాణి గారి వందన సమర్పణతో ముగిసింది. Sound Engineer  గా చక్కటి సహకారం అందించిన శ్యామ్ అప్పల్లి గారికి, ఫోటో కవరేజి ఇచ్చిన శ్రీనివాస్ ప్యాంగ్ కు,  వీరబాబు అంబటి కి, అతిధులకు టీ తయారుచేసి అందించిన జయ రాంబాబు గార్లకు, కార్యక్రమం ఆద్యంతం  ఎన్నో విషయాలలో సహాయం  అందించిన రామ్ కోడితల, ఓం ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ రాణి, రామకృష్ణ  లకు, అలాగే వేదిక  అలంకరణ నుండి అతిధి సత్కారాల దాకా  అన్నివిషయాలలో సేవలందించిన మహిళా కార్యకర్తలు  సుభద్ర, ప్రియ, హరిత, సీత, శోభ, రాధిక లకు,  దోస ప్లేస్ వారికి,  ప్రసాద్ రాణి పేరుపేరునా  ధన్యవాదాలు తెలియజేసారు.  ఏ సంవత్సరం TASC వారి ప్రతి పండుగకు, తమ ఇంటి బొజ్జ గణపతిని పంపి,  కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు దోహద పడిన రాంభట్ల కుమార్, సరోజ గార్లకు ప్రత్యేక అభినందనలు ప్రసాద్ తెలియజేసారు.  టస్టిన్ లోని దోశ ప్లేస్ వారు (రాధాకృష్ణ, విజయ గార్లు)  ఉచితంగా  అందించిన పసందైన విందుతో  కార్యక్రమం ఘనంగా ముగిసింది.
Laya garu with Srimathi Mani Sastry garu
Laya garu with Srimathi Mani Sastry garu
ఈ కార్యక్రమం ఒక మంచి కార్యానికి మన వంతు సాయం చేసిన తృప్తిని మిగల్చడమే కాకుండా, ఈ సంవత్సరం TASC వారు చేసిన  ఎన్నో ఘనమైన కార్యక్రమాలకు ఒక చక్కని ముగింపుగాను, మరియు వచ్చే సంవత్సరం  నూతన కార్యవర్గం చెయ్యబోయే  మరిన్ని కార్యక్రమాలకు ఒక చక్కని నాంది గాను, విచ్చేసిన పెద్దలు అభిప్రాయపడ్డారు. *******************************English ************************** Vegesna Foundation of Hyderabad, with support from Telugu association of Southern California (TASC), has conducted a live musical event on this Saturday, Nov 30th, at Irvine Mandir in Irvine, CA. Event was successful as people with great taste for music, and great soul for helping for cause has attended it. Mani Sastry a popular singer from Houston, TX, along with Revathi of Nashville, Balakameswara Rao of Hyderabad and Krishna Prasad of Hyderabad, were the singers of the evening.
TASC - Vegesna foundation team
TASC - Vegesna foundation team
World renowned kuchipudi dance artiste Smt. Sumati Koushal, popular movie heroine Laya, a long standing donor for Vegesna Smt. Shaila Rao has inaugurated the event through lamp lighting.  Singers have performed to great, melodiuous and popular numbers from Telugu and Hindi movies. As the theme of the event says to celebrate 100 years of Indian Cinema, the musical event truly was representing that with old and new hit songs from tollywood and Bollywood. The main objective of the event was to raise funds to support the charitable events that the Vegesna organization is conducting to provide support to differently abled children. Los Angeles telugu community has supported this cause through their generous donations.
Sri Vamsi Ramaraju garu
Sri Vamsi Ramaraju garu
TASC Advisory councel member Dr. Nakka Srinivas expressed sincere appreciation for TASC Executive committee for providing support for such a noble cause. He also supported the event through his generous donation of $2000. Vegesna foundation managing trustee Sri Ramaraju said, youth should also get involved in such socially responsible causes and to promote such engagement from youth, he has now instilled an award. He announced that the first award for this year “Seva Ratna” was conferred on TASC President Sri. Nagesh Ankamma. The award will be given to him in a felicitation ceremony in Hyderabad, India. Sri Raju also has invited all TASC members to attend Vamsi Berkley events in Hyderabad, if anyone happens to be in the city during those events.
Vegesna's musical night
Vegesna's musical night
Honoring guests is our custom, and TASC has performed that by felicitating the guests through prominent members from the audience that includes  Dr. Nakka Srinivas, Dr. Radha Sharma, Smt., Sumati Kaushal, Smt. Laya, Priya, Subhadra, Radhika and Sobha. They have honored the guests through shawl, memento and a flower bouquet.
Sri Tata Balakameswara rao garu, Ram Koditala garu, Prasad Rani garu
Sri Tata Balakameswara rao garu, Ram Koditala garu, Prasad Rani garu
The event was concluded with vote of thanks from president elect Prasad Rani. He has expressed sincere thanks to, Sham Appali for providing sound engineer services, Srinivas Pang and Veerababu for photo coverage, to Jaya and Rambabu for providing hot tea to guests, to Ram Koditala, Om Prakash, Srinivas Rani for support where needed, and to the female volunteers, Priya, Subhadra, Haritha, Seeta, Shobha, Radhika for all the help from stage decoration to taking care of guests needs. Sri Rambhatla Kumar and Saroja were thanked for generously allowing to borrow their Ganesh idol that presided over all the TASC events of this year. Prasad also thanked Radhakrishna and Vijaya of Dosa place for sponsoring food for the event.
Sri Tata Balakameswara rao garu
Sri Tata Balakameswara rao garu
Most members who attended the event expressed sincere satisfaction for a soul satisfying event, which served as a grand culmination to this years TASC events, and also would serve as great curtain raiser for the upcoming year of more exciting events in 2014.