Tags Posts tagged with "Ugadi"

Ugadi

లండన్ లో   Telangana NRI Forum , JET UK    సంయుక్త ఆధ్వర్యం లో ఘనం గా శ్రీ సీతా రామ కళ్యాణం మరియు ఉగాది సంబరాలు నిర్వహించారు.  800 మంది   భక్తులు  కల్యాణ మహోత్సవం లో పాల్గొన్నారు. ముందుగా  జ్యోతి  ప్రజ్వలన ,శాంతి మంత్రం తో ప్రారంభించి , ప్రత్యేకం గ తయారు చేసిన పల్లకి లో శ్రీ రాముల వారిని ,సీతమ్మ  వారిని తీసుకు వచ్చి కళ్యాణం ప్రారంభించారు . లండన్ లో మొదటి సారిగా 80 కుటుంబాలు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు . శ్రీ త్రిదండి చిన్న జీయర్ గారి మఠం  నుండి వచ్చిన శ్రీ రామాచార్య   అయ్యగారి ఆధ్వర్యం లో కళ్యాణం నిర్వహించారు .
Telangana NRI Forum ugadi celebrations in london (1) Telangana NRI Forum ugadi celebrations in london (2)
కల్యాణానంతరం  అన్నమాచర్య కీర్తనలు ,భక్తి పాటలు సాంప్రదాయక నృత్యాలు ,రామాయణం పై క్విజ్ పోటీలు ,చిన్నారుల ఆట ,పాట  లతో ఘనం గా నిర్వహించారు .  భారత సంతతి కి చెందిన  లండన్ MP   సీమా మల్హోత్రా గారు  స్వామి వారి కళ్యాణం లో పాల్గొని  తమను కళ్యాణం లో భాగస్వామ్యం చేసినందుకు    వారికి ధన్యవాదము తెలిపారు . భగవాన్ శ్రీ రామానుజాచార్య 1000 వ జయంతి ఉత్సవాల పై   ప్రజెంటేషన్  ఇచ్చి  భగవాన్ శ్రీ రామానుజాచార్య చరిత్రను తెలిపారు .   శ్రీ సీత రాముల వారిని పల్లకి ఊరేగింపు తో కార్యక్రమం ముగింపు చేశారు.
Telangana NRI Forum ugadi celebrations in london (3) Telangana NRI Forum ugadi celebrations in london (4)
క్విజ్ లో గెలుపొందిన వారిఁగి బహుమతి ప్రధానం చేశారు . కార్యక్రమం లో TELANGANA NRI FORUM    సభ్యులు   JET UK    ట్రస్టీ మరియు JET UK  సభ్యులు  అందరు పాల్గొని  విజయవంతం చేసారు .

యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ) మరియు హిందూ మందిర్ సంయుక్తంగా కలిసి శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు.
టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మరియు అరవింద్ రెడ్డి అధ్యక్షతన షెఫీల్డ్ హిందూ దేవాలయంలోని కమ్యూనిటీ హాల్ లో జరిగిన వేడుకలకి ముఖ్య అతిథిగా లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మరియు భారీగా ప్రవాస తెలుగు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ పూజలతో ప్రారంభించి పంచాగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి, వేదికపై పిల్లలు చేసిన నృత్య కార్యక్రమానికి సభికులనుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మాట్లాడుతూ …. అందరికి నూతన శుభాకాంక్షలు తెలిపి తనకు హిందూ ధర్మం మరియు సాంప్రదాయాలు అంటే ఎంతో గౌరవం అనీ ఇంకా ముందు ముందు హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు .
టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ….ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ,రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవాలన్నదే ఉగాది పండుగ సందేశమని మరియు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింభింప చేయడమే టాక్ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా అన్నారు.
టాక్ సభ్యులు అరవింద్ మాట్లాడుతూ…. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు ,బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం అని పేర్కొన్నారు, టాక్ ఆధ్వర్యం లో మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలని షెఫిల్డ్ లో నిర్వహిస్తామని సహకరించి అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
TAUK Ugadi celebrations 2017 (1) TAUK Ugadi celebrations 2017 (2) TAUK Ugadi celebrations 2017 (3) TAUK Ugadi celebrations 2017 (4) TAUK Ugadi celebrations 2017 (5) TAUK Ugadi celebrations 2017 (6)
టాక్ సభ్యులు సాయిబాబు నర్రా మాట్లాడుతూ….తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతి సంప్రదాయాలు ఆచరిస్తారనీ , అన్నిటిని మించి మనమందరము పండుగ రోజున ఒక చోటఉల్లాసంగా గడపడం ,దీనికి నిదర్శనం వందలాదిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వడమేనన్నారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ ముఖ్య నాయకుడు రత్నాకర్ మాట్లాడుతూ, ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని, తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండేలా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో రాష్ట్రం మరింత అభివృద్ధితో ముందుకు సాగాలని, కెసిఆర్ గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ఈ ఉగాది సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ,సభ్యులు సాయిబాబు నర్రా ,అరవింద్ రెడ్డి ,నవీన్ రెడ్డి ,రత్నాకర్ కడుదుల ,శ్రీకాంత్ జెల్లా , స్నేహలత , ప్రత్యుష ,మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

0 1053

ugadi-2017-celebrations-in-vancouver-canada-by-vataవాంకోవర్ ఏరియా తెలుగు అసోసియేషన్ (వాటా) ఉగాది వేడుకలు శనివారం ఏప్రిల్ 1, 2017 జరగనున్నాయి అని సభ్యులందరకు  తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. వాటా కమ్యూనిటీ సభ్యులు అందరూ తెలుగు నూతన సంవత్సరం జరుపుకునేందుకు, పాత స్నేహితులను కలుసుకునేందుకు, కొత్త పరిచయాలు చేసుకునేందుకు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు చూసి ఇంకా రుచికరమైన తెలుగు వంటలు రుచి చూసి ఆనందించడానికి ఇది ఒక మంచి అవకాశం.

మీరు కార్యక్రమములో ఏదైనా ప్రదర్శన ఇవ్వాలి అనుకున్నా లేదా నిర్వహణలో సహయం చెయ్యాలనుకున్నా, దయచేసి  శుభా (778-387-0096) / మధు (778-316-9036)  గారికి ఫోను గాని[email protected] కి ఈమెయిల్ గాని చేయ్యండి

ప్రతి సంవత్సరంలాగనే ఈసారి కూడా మీరు పెద్ద సంఖ్యలో ఉగాది ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విన్నవించుకుంటున్నాము.

 

0 1375
Telugu Association of Southern California(TASC) conducted “Sri Durmukhi Nama Samvatsara” Ugadi celebrations in a very festive atmosphere on Saturday April 9th 2016 at the Jordan High School Auditorium, Long Beach, CA.

They say that “Fortune favors the bold” but “Luck favors the prepared and dedicated team“. In spite of inclement weather conditions, rainy days, blockbuster movie releases nothing could stop the TASC loyal members from attending the Ugadi event

Festivities started on time at 6:30PM with lamp lighting ceremony by the Executive committee Bayapa Reddy Dadem (President), Butchi Reddy Yalamuri (Secretary), Rajendhar Gujjula (Treasurer), Ram Koditala (President-Elect) and Mallik Bonthu (Past President).
Ugadi Sambaralu Highlights
  • Absolutely house full with more than 1600 people witnessing the “Ugadi Sambaralu” festivities
  • The entire venue had a village like atmosphere with Mamidi Toranalu and Cheruku Gadalu
  • Rayalaseema Special Raagi SangatiPootharekulu, Ugadi Pachadi, Panakamu and Vadapappu
  • More than 150 participants from all over SoCal performed.
  • Variety of Traditional, Devotional, Tollywood based performances by kids, teenagers and adults
  • Anchoring by Syamala and Raghu Vemula provided a glamorous glitz to the event
  • Sensational singing by Suchitra and Dhanunjay entertained the audience with some foot tapping numbers
  • All the kids and adults had a blast and were dancing on the stage along with the singers.
  • Leaders from all Telugu associations attended the event
The real highlight of the evening was the “Raagi Sangati” dish provided during dinner. First time ever this Rayalaseema delicacy was served in a TASC event and everyone just loved it. Special thanks to Vishnu Catering for preparing such a wonderful Raagi Sangati. A very delicious Telugu meal along with special Pootharekulu was served by Dosa Place.
TASC Ugadi event received great support from various local and national organizations. Their participation and attendance provided great encouragement to the team.
TASC President Bayapa Reddy Dadem thanked all past presidents and executive committee members for their outstanding service to this 45 years old organization. He thanked his team and volunteers for all their hard work and hosting such a fantastic event. He also thanked all the audience for coming out in such a large number and making it a super grand successful Ugadi event. He requested everyone to participate in all the upcoming events of TASC, including Women’s Throwball event on April 30th, 2016.
TASC Ugadi in Los Angeles - Grand Success (1) TASC Ugadi in Los Angeles - Grand Success (2) TASC Ugadi in Los Angeles - Grand Success (3) TASC Ugadi in Los Angeles - Grand Success (4) TASC Ugadi in Los Angeles - Grand Success (5) TASC Ugadi in Los Angeles - Grand Success (6) TASC Ugadi in Los Angeles - Grand Success (7) TASC Ugadi in Los Angeles - Grand Success (8) TASC Ugadi in Los Angeles - Grand Success (9)
This year’s team is working tirelessly to strengthen the TASC base in various parts of southern California.
TASC executive committee thanked Great Grand Sponsor Dr.Prem Reddy,  Platinum sponsors Dr.Srinivas Nakka and Pati Domodhar Reddy, Gold Donors Dharma Reddy Gummadi, Mohan Mallam, Mallik Banda,  Laxman Koka, Kanthi & Jayadev Appannagari, Kishore Kantamaneni, Ravi Alapati, Veeraiah Chundu, Sreekanth Komati Reddy, Prasad Papudesi, Vardhan Nadadur, Murali Reddy, Jaipal Reddy, Radha Sharma, Subba Gopavarapu and Mallik Reddy Bonthu, Silver Donors Venkat Alapati, Hari Katragadda, Chandu Nangineni, Madhu Bodapati, Hari Konka, Ram Yalamanchili, Kishore Garikapati, Giri Kalluri, Ajay Chava, Ravi Kotnani and Koti Reddy Kondu and other corporate sponsors for their financial support. Team also thanked media partners LA Telugu, Telugu Community News, GreatAndhra, IDream and NTV.
Special thanks to volunteers: Praveen Alla, Venkat Kanchrakuntla, Jaipal Reddy, Suvarsha Kamarsu, Vasu Mallidi, Venu Tamirisa, Koti Kondu, Radha Krishna Deevi, Shobha Kalvakota, Srinivasa Rao Sunkara, Rama Mohan Varanasi, Veera Babu Ambati, Ramakrishna Seelam, Kishore Dharanikota, Ramesh Sanniboyina, Rao Kalvakota, Sasi Kumar (Vasu), Seetha Kowluri, Guru Konka, Praveen Deevi, Krishna Vangaveeti, Mahesh Nukala, Prasad Rani, Shiva Kotha, Sitarami Pamireddy, Srinivas Rani, Venkat Kothamasu, Venkat Peyyala, Vijay Kuppili, Yadunandana Reddy Vazrala

0 1751

Super Singers Suchitra & Dhanunjay, Anchors Syamala & Raghu are going to mesmerize you with latest songs and game shows along with our local performances.

* Ugadi Pachadi: Ugadi Pachadi for all participants
* First time: Singers Suchitra and Dhanunjay are coming to LA
* Suchitra – Has 100% track record of super hit songs from movies Pokiri to Srimanthudu
* Syamala: Most beautiful anchor of Tollywood is joining us
* Dhanunjay – The best performer of Super Singers 9 is joining with Suchitra
* Rayala Seema special “Raagi Sangati” will be served in dinner
* Auditorium: in Long Beach, it is centrally located for easy commute
* Best Execution Team: We never had sound system issues and thoroughly verified for best sound quality
* Local Performances: Well trained and practiced local performances
* Vendor Stalls: We will have several stalls for your shopping

 

TASC - Durmukhi nama Ugadi Sambaralu 2106

0 1239

అమెరికాలోని కాన్సస్ నగరం లో తెలుగు అసోసియేషన్ (Telugu Association of Greater Kansas City, TAGKC) ఆద్వరయంలో మన్మద నామసంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా  నిరవహ ంచారు. ప్ోోగారం కమిటీ చెైర్ శ్రర సురేష్ గుండు సావగత్ పలుకుల తో కారయకరమం ప్ాోరంభం అయయంది. ఈ ఉత్సవాలకు సుమారు 600 మంది తెలుగు వారు హజారు అయ్ాయరు. చినాారుల వివిధ సాంసకృతిక కారయ కరమాలు, పెద్ద వాళ్ళు చిసిన్ న్ృతాయలు మరయ్ిు స్సయ నాట కలు అంద్రిని ఎంతో ఆకటుటకునాాయ.  అసోసయిేషన్ అధయక్షులు శ్రర వ ంకట్ గొరరరప్ాట  సంసథ ఆశయ్లు,చియ్బోయే సాంసకృతిక మరియ్ు సేవా కారయకరమాల గురించి వివరించి,2015 కారయవరాానిా పరిచయ్ం చిసారు. టోస్ు బోర్్ అధయక్షులు శ్రర వేణు ములక టోస్ు బోరు్ ని పరిచయ్ం చిసి చకకని కారయకరమాలని చిసుున్ా కారయవరాానిా అభిన్ందించారు. వివిధ ప్ోట లలో జాతీయ్ సుాయలో అరహత్ సాదించిన్ చినాారులన్ు సభాముఖం గా అభిన్ందించారు. అసోసయిేషన్ ఉప్ాధయక్షులు శ్రరకాంత్ రావికంట  కృత్జఞత్ల తో సాంసకృతిక కారయ కరమాలు ముగసిాయ. ఆ త్రువాత్ అంద్రు చకకని భారతీయ్ భోజన్ం చిసి ఉగాద ివేడుకలన్ు ఆసావదించారు.

Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (1) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (2) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (3) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (4) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (5) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (6) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (7) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (8) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (9) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (10) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (11) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (12) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (13) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (14) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (15) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (16) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (17) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (18) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (19) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (20) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (21) Telugu Association of Greater Kansas City 2015 Ugadi celebrations (22)

0 1221

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యములో ఏప్రిల్ 4వ తేదిన శనివారం బ్రాంప్టన్ లోని పీల్ సెకండరీ స్కూల్ లో ఉగాది వేడుకలు దాదా పు 700 మంది తోటి తెలుగు వారి తో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుక అచ్చ తెనుగు సాంప్రదాయ పద్ధతులతో దాదాపు 6 గంటలు పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల తో సభికులను అలరించాయి. పండిట్ శ్రీ మంజునాథ్ సిద్ధాంతి గారు మన్మధ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయగా, శ్రీమతి దుగ్గిన లక్ష్మి గారు ఉగాది పచ్చడి అందరికి అందచేశారు.

uadhi_2 ugadhi_1 ugadhi_3

 

తాకా కల్చరల్ సెక్రటరీ శ్రీ అరుణ్ కుమార్ లయం గారు ఆహ్వానించగా, శ్రీమతి జయశ్రీ కన్నన్, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి కిరన్మయి గార్లు జ్యోతి ప్రజ్వలన చేయగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది వేడుకలలో తాకా వారు నిర్వహించిన తెలుగు సినిమా ప్రశ్నల పోటీలలో టీంలు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నాయి. DSP టీం (దుర్గ, రవితేజ, స్వామి, ప్రసాద్) మొదటి ఆహుమతి గెలువగా, హేమచందర్ టీం (శ్రీకర్ కోవిరినేని, శ్రీచక్ర కోవిరినేని, వరుణ్ మోటూరి) రెండవ బహుమతి గెలుచు కొన్నారు. వ్యవస్థాపక సభ్యులు శ్రీ చారి సామంతపూడి తాకా పురస్కారముల ప్రాస్తవ్యాన్ని వివరించగా , గ్రేటర్ టొరంటో ఏరియా లో బారతీయ బాషలు, సంస్కృతి, విద్య మొదలగు విషయాల లో సేవ చేస్తున్న శ్రీమతి గీత దేసు, శ్రీమతి సరోజ కొమరవోలు, శ్రీమతి జ్యోతి పగిడేల, శ్రీ సుందర్ ధన్వంతరి, శ్రీ తిరుమల దేశిక చారి గారి ని ఈ సంవత్సరపు తెలుగు పురస్కారములు తో తాకా వారు సత్కరించారు.

 

తాకా అద్యక్షులు శ్రీ మునాఫ్ అబ్దుల్ గారు తాకా కార్యక్రమాలను తెలియచేశారు. బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ దుగ్గిన రామచంద్రరావు గారు ఉగాది మరియు ట్రస్టీ కార్యక్రమాల ను వివరించారు. తాకా వారు సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొన్న వారికి, మరియు మార్చి లో జరిగిన తాకా ఆటల పోటీల లో పాల్గొన్న వారికీ బహుమతులు అంద చేసారు.  తాకా వారు తదుపరి కమ్మని తెలుగు వంటకాలతో యిండియా నుండి ప్రత్యేకంగా తెప్పించ బడిన బొబ్బట్ల తో ఉగాది విందుని ఏర్పాటు చేసారు.

 

ఈ కార్యక్రమంలో తాకా  ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనాద్ కుంధూరి, సెక్రటరీ శ్రీ రమేష్ మునుకుంట్ల, త్రెజరర్ శ్రీ లోకేష్ చిలుకూరు, డైరెక్టర్స్ శ్రీ భాను పోతకమూరి, శ్రీ వెంకట్ నందిపాటి, శ్రీమతి వాణి మూసాపేట, ట్రస్టీ సభ్యులు శ్రీమతి వైశాలి శ్రీధర్, శ్రీ ప్రసాద్ వోడురి మరియు తాకా వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లయం మరియు వ్యవస్థాపకలు శ్రీ చారి సామంతపూడి, శ్రీ గంగాధర్ సుఖవాసి గార్లు పాల్గొన్నారు. తాకా డైరెక్టర్ శ్రీ భాను పొతకమూరి వోట్ అఫ్ థాంక్స్ చెప్పగా, తాకా కార్య వర్గం వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.

 

Telugu Association of London (TAL) 10th Anniversary celebrations have taken place on the 28th of March 2015 in Redbridge Town Hall, Ilford in a grand scale in the presence of about 800 Telugu Families. These celebrations reflected 10 years of TAL’s devoted hard work and selfless services. TAL relentlessly works with the aim of Unity and Preservation of Telugu Culture and Language.
British Prime Minister David Cameron, Deputy Prime Minister Nick Clegg, Culture Minister, London Mayor Boris Johnson, M.Ps Mike Gapes and Stephen Timms have called for the celebrations to be a grand success and for TAL’s services to be available for all people in their respective messages.

The Governor for the states of Andhra Pradesh and Telangana, Andhra Pradesh State Chief Minister Sri Nara Chandra Babu Naidu, Andhra Pradesh Culture and Telugu Minister Palle Raghunatha Reddy have conveyed their wishes in their respective messages..

AR7A7451 AR7A7538 IMG_4218 IMG_4348

Dr. Manchu Mohan Babu, who has been entertaining Telugu audience in Telugu industry for 40 years and acted in 520 movies is the Chief Guest of the night. He heartily wished for the prosperity of the people of both states who share Telugu Language and Great Culture. London M.P Mike Gapes, Newham Councillor, Paul Sathinesan are the guests for the event. They appreciated the service TAL is doing for the Telugu Community in London. Officials from the High Commission of India, London have also attended the event. On the occasion of 10th Anniversary Celebrations, Dr. Mohan Babu has been felicitated with the Award of “Numero Uno Star”. TAL’s Life Time Achievement Award has been presented to Mrs. Hema Macherla. Maa Telugu Magazine, which has been edited by Dr. Bapuji Rao and Hema Macherla has been unveiled. Kalaratna Sri K V Satyanaraya has presented a fantastic display of Kuchipudi Dance with 20 students from London. Telugu singers Krishna Chaithanya, Mrudula, Pranavi and Amruthavarshini along with local artists from London and around have entertained the audience with their marvellous performances. Approximately 100 artists including adults and children have showcased their talent with their beautiful acts.

Many volunteers have incessantly worked to bring glory to the event. TAL Chairman Mrs. Dharmavati Nistala, Vice Chairman Mr Satyendra Pagada, Treasurer Mr Sridhar Medichetty, IT Trustee Mr Vamsee Mohan Singaluri, Cultural Trustee Mr Mallesh Kota, Sports Trustee, Mr Ravi Kiran Sabba, Advisors, Dr. Dasoju Ramulu, Mr Ramanaidu Boyalla, Dr. Venu Kavarthapu have expressed their best wishes and thanks to all and called for more volunteers to come forward to help TAL.

Event Photos: http://goo.gl/OEN0I4

Event Videos: http://goo.gl/1ycgTT

0 1093

వ్యాలీ తెలుగుస్ తొలి ఉగాది వేడుకలు మార్చ్ 21వ తేదీన సాన్ఫెర్నాన్డొ వ్యాలీ లోని వెస్ట్ హిల్స్ జ్యూయిష్ కమ్యూనిటీ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వ్యాలీలో తెలుగు వారి నుండి విశేష స్పందన లబించింది. సుమారు 500 మంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 75 మంది కళాకరులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిన్నారులు తమ శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ తెలుగు గీతాలు, టాలివుడ్ డాన్సులతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం సాయంకాలం 6:00 గంటలకు ప్రారంబమై 10:30 కి ముగిసింది.

ఈ సందర్బం గా ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పోటీ కి విశేష స్పందన లబించింది. ఉగాది పచ్చడి విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందచేశారు.

Valley Telugu Ugadi celebrations in Los Angeles (1) Valley Telugu Ugadi celebrations in Los Angeles (2) Valley Telugu Ugadi celebrations in Los Angeles (3) Valley Telugu Ugadi celebrations in Los Angeles

ఈ కార్యక్రమంలో ముఖ్యముగా పంచాంగ శ్రవనమ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వారి వారి రాసి ఫలాలు ఆలకించారు. అలాగే చిన్నారులు చేసిన టాలివుడ్ డాన్సులు అందరినీ మంత్ర ముగ్దుల్ని చేశాయి. వ్యాలీ మహిళలు పిల్లలతో కలసి చేసిన ఫ్యాషన్ షో కార్యక్రమం ఎంతో   ఆకర్షణ గా నిలిచింది. చివరిలో పసిఫిక్ రిథం వారి సంగీత లహరి అందరినీ ఆకట్టుకుంది.

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి   చేసిన అందరికి వ్యాలీ తెలుగుస్ దన్యవాదాలు తెలియచేసింది.   లోకల్ టాలెంట్ తో ఈ కార్యక్రమాన్ని అత్యద్బుతమ్ గా తీర్చి దిద్దటం లో నిర్వాహక కమిటీ విజయం సాదించింది. సాంస్కృతిక కారాయక్రమంలో పాల్గొన అందరికి ట్రోఫీ లు అందచేశారు.

Photo Links:

https://plus.google.com/photos/109207652764061015011/albums/6129327737138760033

https://plus.google.com/photos/109207652764061015011/albums/6129517099713454801

https://plus.google.com/u/0/photos/109207652764061015011/albums/6130056786079501793

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS