Tags Posts tagged with "North America Telugu Society"

North America Telugu Society

0 849

మన్విల్లె, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో నాట్స్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా లో ప్రతి తెలుగువారికి ఆత్మీయనేస్తంలా  మారిన నాట్స్ ఇప్పుడు వారికి ఆర్థికంగా కూడా ఎంతో కొంత దోహదపడేలా నాట్స్ రివార్డ్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. న్యూజెర్సీలోని మన్విల్లె – రిథమ్స్ లో  ‘నాట్స్ –  రివార్డ్ కార్డ్’ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాట్స్ కార్యదర్శి రమేష్ నూతలపాటి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన  ఈ కార్యక్రమంలో నాట్స్ రివార్డ్ కార్డ్ ప్రత్యేకతలు.. విశేషాలను నాట్స్ నాయకులు వివరించారు. తెలుగు సంఘాలంటే ఆట పాటలే కాదు.. ఆదుకోవడం. అండగా నిలబడటం అని ఇప్పటికే నిరూపించిన నాట్స్.. ఇప్పుడు ఆర్థికంగా కూడా నాట్స్ సభ్యులకు సహకరించాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే నాట్స్ రివార్డ్ కార్డును రూపొందించిందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ మాజీ ఛైర్మన్ డాక్టర్. మధు కొర్రపాటి అన్నారు. అమెరికా లోని అన్ని రాష్ట్రాలలోనే కాకుండా, భారత దేశం లో కూడా ఈ రివార్డ్ కార్డు విస్తృత వినియోగం లోకి రానుంది. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు.. నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని..భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయని  నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ అన్నారు. గత కొన్నేళ్లుగా రివార్డ్ కార్డ్ ప్రతిపాదన ఉందని.. అయితే అది ఇప్పటికి  సాకారమైందని.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని నాట్స్ ఛైర్మన్ శ్యాం మద్దాళి అన్నారు. అమెరికాలో తెలుగు సంఘాల చరిత్రలో వైద్య శిబిరాలతో  సేవాపథంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నాట్స్ ఇప్పుడు కూడా రివార్డ్ కార్డుతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తెలిపారు. గివింగ్ బ్యాక్ టూ సొసైటీ అనేది ప్రతిసారీ చెప్పటమే కాదు… చేతల్లో కూడా చూపుతున్న నాట్స్ ఇప్పుడు తన సభ్యులకు కూడా తాము ఖర్చు పెట్టే దానిలో ఎంతో కొంత తిరిగి వచ్చేలా ఈ రివార్డ్ కార్డ్ రూపొందించిందని బసవేంద్ర సూరపనేని  వివరించారు.

NATS Reward Card Launch in NJ (1) NATS Reward Card Launch in NJ (2) NATS Reward Card Launch in NJ (3) NATS Reward Card Launch in NJ (4) NATS Reward Card Launch in NJ (5)

NATS Vendors Registered so far..

Food &Restaurants: Travel Agents:
Bawarchi  Jersey City, NJ DyNex Travel (Domestic and International flight bookings)
Nalabheema Dawath, Edison, NJ http://www.dynextravel.com/
Crepes  Celestas, Menlo park Mall, Edison, NJ
Bawarchi Edison, NJ  Pharmacies:
Abhiruchi, North Brunswick, NJ Heights Pharmacy
https://avakaya.com/ (Homefoods), Edison, NJ Greene Pharmacy
Desi Chef – Desi Bazar – NJ Neighbor Care Pharmacy
 Dakshin Restaurant, Edison, NJ
Attorneys: INSURANCE
Sunitha Krosuri NY Life
Srinivas Jonnalagadda Farmers Insurance
CPAs: Cars and Auto Services:
SVEK Financial Services Euro& Asia Auto services –  Sunoco Auto services
H1 Tax Services, Edison, NJ
Training Institutes: Dresses and Apparels
Dynex Tech (Training and support in all technologies) Amogha Apparels
http://www.dynextech.com/

కేవలం 50 డాలర్లతో అటు నాట్స్ రివార్డ్ కార్డుతో పాటు .. నాట్స్ జీవిత కాల సభ్యత్వం లభిస్తుందని నాట్స్ తెలిపింది. కేవలం వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లకే ఈ రివార్డ్ కార్డు పరిమితం కాదని… అమెరికాలో తెలుగువాడికి ఏ కష్టమోచ్చినా నాట్స్ మాకు అండగా ఉందనే భరోసా ఈ కార్డు ద్వారా లభించనుందని నాట్స్ ప్రకటించింది. కోటి ఆశలతో తెలుగునేల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులకు సైతం ఈ కార్డు ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది.  అమెరికాలోని ప్రతి తెలుగువాడి దగ్గర ఈ నాట్స్ రివార్డ్ కార్డు ఉండాలనే అకాంక్షతో  నాట్స్ అడుగులు వేయనుందని  నాట్స్ నాయకుల తో పాటు రివార్డ్ కార్డ్ ను ఆవిష్కరించిన గజల్ శ్రీనివాస్  ప్రకటించారు. నాట్స్ రివార్డ్ కార్డ్ ఆవిష్కరణ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్  ‘నాన్న’ పై రెంటాల వ్రాసిన గజల్ పాడి సభికులను తమ తండ్రితో తమకున్న అనుభూతిని నెమరు వేసుకునేట్టు చేసారు. స్థానిక కళాకారులు ప్రసాద్, సుందరి తదితరులు పాటలు పాడి అలరించారు. 600 మందికి పైగా

తెలుగు వారు హాజరైన , ఈ సమావేశం లో 300 మంది క్రొత్తగా నాట్స్ సభ్యులుగా నమోదై తమ నాట్స్ రివార్డ్ కార్డులను సొంతం చేసుకున్నారు.

 ఈ ఈవెంట్ స్పాన్సర్ షిప్ కు ముందుకొచ్చిన  వారందరిని న్యూజెర్సీ నాట్స్ కో  ఆర్డినేటర్ వంశీ కృష్ణ వెనిగళ్ళ అభినందించారు. అటు రివార్డు కార్డుపై డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన వ్యాపారస్థులను నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి సత్కరించారు. ఇంత పెద్ద ఈవెంట్ కు భోజన సదుపాయాలను అందించినందుకు జెర్సీసిటీ బావర్చి రెస్టారెంట్ యాజమాన్యాన్ని నాట్స్ అభినందించింది.  రంజిత్ చాగంటి వందన సమర్పణతో ఈ సభ ముగిసింది.

0 1132

kota srinivasa raoభారత ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాలు అందుకోనున్న తెలుగువారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్  డాక్టర్‌ మంజుల అనగాని, క్రికెట్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీ.వీ. సింధులను పద్మశ్రీ వరించడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.

అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్‌ రఘురామ్‌ పిళ్లారిశెట్టిలకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించడం ప్రవాస భారతీయుల సేవలకు సరైన గుర్తింపుగా నాట్స్ అభివర్ణించింది. ముఖ్యంగా ప్రముఖ క్యానర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడికి పద్మశ్రీ ప్రకటించడంపై నాట్స్ బోర్డ్ ఛైర్మన్ మధు కొర్రపాటి హర్షం వ్యక్తం చేశారు. క్రిష్ణా జిల్లాలో పుట్టిన డాక్టర్ నోరి కర్నూలులో మెడిసిన్ చదవి.. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. క్యానర్ వైద్యుల్లో యావత్ ప్రపంచంలో అత్యుత్తమ వైద్యుల్లో ఒక్కరిగా డాక్టర్ నోరి పేరుగడించారు. గతేడాది  ఎల్లిస్ ఐలాండ్ మెడల్ అఫ్ హానర్ కూడా డాక్టర్.నోరి కి దక్కింది.

అమెరికాలో అత్యుత్తమ క్యానర్ వైద్యునిగా పేరొందిన నోరి.. భారత్ లో క్యాన్సర్ పై పోరాటానికి తన వంతు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఇప్పటికవరకు ప్రపంచంలో క్యానర్స్ వైద్యంపై జరిగిన దాదాపు 500 సదస్సుల్లో డాక్టర్ నోరి తన అనుభవాలను వివరించారు. కాన్సర్ వైద్యంపై 250 కి పైగా వ్యాసాలు రాశారు. రేడియాషన్, అంకాలజీపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మూడు పుస్తకాలను కూడా ప్రచురించారు. అటు పేదవారిని క్యాన్సర్ బారి నుంచి రక్షించేందుకు కూడా డాక్టర్ నోరి తపిస్తుంటారు. అందుకోసం తన విలువైన సమయాన్ని, ధనాన్ని కూడా ఖర్చు చేస్తుంటారు. యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన వ్యక్తి డాక్టర్ నోరికి పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది.

అలాగే కోట శ్రీనివాసరావుకు నాట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తెలుగు సంబరాల్లో కోట శ్రీనివాసరావు ను కూడా సన్మానించుకున్నామని ప్రకటించింది. ఏ పాత్రలోనైనా జీవించే నటుడు కోటకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.

0 978
సియాటెల్ లో నాట్స్ వుడ్ డ్రైవ్ కు విశేష స్పందన
వుడ్ డోనేట్ చేసేందుకు ముందుకొచ్చిన దాతలు
సాటి మనిషికి సేవ చేయడమే అసలైన దేశభక్తి అని చాటిన ఆ గాంధీ మహాత్ముడి  జయంతిని పురస్కరించుకుని నాట్స్ సియాటెల్ ఛాప్టర్ నిర్వహించిన వుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. రెడ్మండ్ ఏరియాలో రెండు చోట్ల నాట్స్ సభ్యులు నిర్వహించిన వుడ్ డ్రైవ్ కోసం   చాలా మంది ముందుకొచ్చారు. వుడ్ ఐటమ్స్ ను విరాళంగా ఇచ్చారు. హెల్ఫ్ లింక్ ఫౌండేషన్ తో కలిసి నిర్వహించిన ఈ డ్రైవ్ తో దాతలు చాలా మంది తమకు తోచిన ఆహారపదార్ధాలను విరాళంగా ఇచ్చారు. వుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన వాటిని పేద ప్రజలకు నాట్స్, హెల్ప్ లింక్ పౌండేషన్ కలిసి అందించనుంది.
NATS food drive in Seattle was well received (2) NATS food drive in Seattle was well received (1)

0 843

On Sunday, October 13 2014, with a harmonious and energetic environment created by more than 100people, at MCNair Farm community center NATS officially initiated DC metro chapter. Mr.Ravi Madala, who is the founder, past president, and current board member of NATS has graced and Lead the event in style. NATS Board and Executive leadership sent their wishes to the DC metro chapter team.

Many dignitaries and community leaders have graced the event to show their strong support for this chapter.  Mr.Ravi Madala, in his own words expressed his happiness that in the history of NATS he hasn’t seen so much women support and he expressed that the energetic DC Chapter team will do wonders. He also explained how and when NATS was first formed and what activities the organization is focusing and how it is reaching the Telugu community not only in the USA, but also in India. A video showing the NATS charity activities was also presented during the event.

DC metro Chapter is going to be led by Mrs. Lakshmi Linga and her committee members: Jayashri  Peddibhotla, Madhavi Doddi, Sanjeev Naidu, Jyothirmayi Basavaraju, Srinivas Guntur,Srini Rampalli, Amar Modalavalasa, Harika Pedhibhotla, Sandeep Linga, Ashok Anmalsetty, Desai siddabathula, Jyothi Boppana, Giri Reddy, Dr. Naveen Maddineni, Naveen Jaligam, Kiron Meegada and the advisors committee: Rao N Linga, Jakkampudi Subbarayudu. The energetic team promised to bring more creative projects and especially work for the next generation youth and strongly support  NATS vision…”Be the premier service-oriented national Telugu organization in North America”.

The team announced that Partnership with Embassy of India, Washington DC, and Local organization Greater Washington Telugu Cultural Society (GWTCS), NATS is going to celebrate Children’s day in November. The team is working very hard to make this event a memorable one for the children, youth and adults and requested all the community to show their support.

The day ended with scrumptious lunch and a positive spirit.

NATS DC Metro Chapter opening ceremony was held in a style and was a Grand success

అమెరికాలో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరో ముందడుగు వేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీమెట్రోలో నాట్స్ విభాగం ప్రారంభమైంది. ఎంసీఎన్  ఎయిర్ ఫార్మ్ కమ్యూనిటీ సెంటర్  నాట్స్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రారంభానికి వేదికగా మారింది..నాట్స్ వ్యవస్థాపక సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ అయిన రవి మాదాల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. వాషింగ్టన్ డీసీలో నాట్స్ ఛాప్టర్ ఏర్పాటుకు మహిళలు ముందుకు రావడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు మహిళల మద్దతుతో భవిష్యత్తులో డీసీ మెట్రో లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చని రవి మాదాల అన్నారు. అటు నాట్స్ బోర్డుతో పాటు  కార్య నిర్వాహక సభ్యులు వాషింగ్టన్ డీసీ కొత్త చాఫ్టర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు. తమ సందేశాన్ని  పంపించారు.. నాట్స్ ఎంత చిన్నగా ప్రారంభమైంది. ఎలా ఎదుగుతూ వస్తుంది..? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. వాటికి వస్తున్న స్పందన ఎలా ఉంది అనే విషయాలను రవి మాదాల అందరికి వివరించారు. నాట్స్ చేస్తున్న కార్యక్రమాలపై వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
లక్ష్మి లింగాకు డీసీ మెట్రో నాయకత్వ బాధ్యతలు
డీసీ మెట్రో నాట్స్ విభాగం సమన్వయ బాధ్యతలను లక్ష్మి లింగాకు నాట్స్ బోర్డ్ అప్పగించింది. ఆమెతో పాటు కార్యవర్గ సభ్యులుగా  జయశ్రీ పెద్దిబోతల, మాధవి దొడ్డి, సంజీవ్ నాయుడు, జ్యోతిర్మయి బసవరాజు, శ్రీనివాస్ గుంటూరు, శ్రీని రామ్ పల్లి, అమర్ మోదవలస, హారికా పెద్దిబోతల, సందీప్ శివలింగం, అశోక్ అనమల్ శెట్టి, దేశాయ్ సిద్ధబత్తుల,  జ్యోతి బొప్పన, గిరి రెడ్డి, డాక్టర్ నవీన్ మద్దినేని, నవీన్ జలిగం, కిరణ్ మీగడలు కొనసాగనున్నారు. రావు  శివలింగం, జక్కంపూడి సుబ్బారాయుడు సలహాదారులుగా వ్యవహారించనున్నారు. వాషింగ్టన్ డీసీలో ఇక నాట్స్ సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తుందని యువతను భాగస్వాములను చేస్తూ నాట్స్ ఆశయాల కోసం పనిచేస్తుందని డీసీ మెట్రో నాయకత్వం ప్రతిన చేసింది.
ఘనంగా బాలల దినోత్సవానికి ఏర్పాట్లు
నాట్స్ వాషింగ్టన్ డీసీ మెట్రో చాప్ఱర్ చేపట్టే తొలి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాలని భావిస్తోంది. నవంబర్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సోసైటీ (GWTCS)తో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది..

0 1223

గాంధీ జయంతిని పురస్కరించుకుని  నాట్స్ డాలస్ చాప్టర్ రెండు విభాగాల్లో రన్ నిర్వహించింది. డాలస్ లోని గ్రేప్ వైన్ మీడోవ్మెర్ పార్క్ లో నిర్వహించిన ఈ రన్ కు మంచి స్పందన లభించింది.ఇందులో ఒకటి 5 కే రన్, మరొకొటి 1 కే రన్..దాదాపు 300 మంది  ఈ రన్ లో  పాల్గొన్నారు. ఉత్సాహవంతులైన యువతీ, యువకులు, చిన్నారులు కూడా  ఈ రన్ లో పరుగులు పెట్టి దీనిని దిగ్విజయం చేశారు. 5 కే రన్ లో ముందుగా వచ్చిన ముగ్గురు యువతీ, యువకులకు మెడల్స్ కూడా నాట్స్ అందించింది. ఈ సందర్భంగా  ఫుడ్ డ్రైవ్ కూడా నాట్ష్ డాలస్ చాప్టర్ నిర్వహించింది. నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ ఈవెంట్ లో వచ్చిన నిధులు, ఆహారాన్ని సాల్వేషన్ ఆర్మీకి నాట్స్ విరాళంగా ఇచ్చింది. ఫ్రీస్కో, టెక్నీ స్మార్ట్, యునైటెడ్ ఐటి సొల్యూషన్స్, అపోలో ఫార్మసీ, సౌత్ ఫోర్క్ డెంటల్ , బావర్చి బిర్యానీ పాయింట్ లు ఈ ఈవెంట్ కు  స్పాన్సర్లుగా వ్యవహరించాయి. నాట్స్ డైరెక్టర్లు శ్రీనివాస్ కోనేరు, విజయ్ వెలమూరి, నాట్స్ ఎగ్జిక్యూషన్ కమిటీ రామకృష్ణ  కోగంటి, నాట్స్ నేషనల్ కమిటీ సభ్యులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, నాట్స్ డాలస్  చాప్టర్ సమన్వయకర్త శ్రీనివాస్ కావూరిలు ఈ రన్ పాల్గొన్నారు.  నాట్స్ తలపెట్టిన ఈ రన్ ను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  రాజేంద్ర మాదాల, శ్రీనివాస్ కోనేరు, విజయ్ వెలమూరి, బాపు నూతి, శ్రీనివాస్ కావూరు, అజయ్ గోవాడ, రామ కృష్ణ నిమ్మగడ్డ, చైతన్య కంచర్ల, సురేంద్ర దూళిపాళ్ల, విజయ్ శేఖర్ అన్నే, వెంకట్ కొడాలి, ఆది గెల్లి, శ్రీనివాస్ శాఖమూరి, అభినవ్, శివ అగ్నూర్, రవీంద్ర చుండూరు, రవి ఎలిపి, పవన్ కొత్తూరు, మురళీ పల్లబోతుల, శ్రీధర్ విన్నమూరి తో పాటు ఇతర నాట్స్ డల్లాస్ చాప్టర్ కమిటీ సభ్యులు విజయవంతంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. హైస్కూల్ విద్యార్ధులు, వాలంటీర్లు కూడా తమ విలువైన సేవలందించి ఈ టోర్నెమెంట్ విజయానికి తోడ్పడ్డారు.

English:

NATS (North America Telugu Society) Dallas chapter successfully organized 5K Run on Oct 5th on the occasion of Gandhi Jayanthi at Grapevine Meadowmere Park.

Over 300 people participated from all over DFW metro in the race and enjoyed throughout the event. This is a special event that has been conducted by NATS and involved families with their kids.

NATS planned for 5K Run/walk and 1K FUN walk in professional way by providing individual identification race numbers and timing chips which tracks distance and the total time. 5K finishers received finisher medal and also top 3 finishers are awarded with medals for both male and female. Also, conducted food drive for “Salvation Army”, all collected food was donated to “Salvation Army” in Dallas. All the proceedings from this event will go to NATS Helpline.NATS Gandhi Jayanti Dallas Chapter 6th Food Drive & 5KRunWalk (1) NATS Gandhi Jayanti Dallas Chapter 6th Food Drive & 5KRunWalk (2) NATS Gandhi Jayanti Dallas Chapter 6th Food Drive & 5KRunWalk (3)

The tournament was highly commended by all the participants and also recognized NATS commitment towards the community events and services. All the participants thanked NATS Dallas chapter committee members and volunteers for their efforts in successfully organizing this event. NATS also promised that they would conduct 5K race along with food drive on other NATS chapters in USA.

This event was sponsored by United IT Solutions, Apollo Pharmacy, Southfork Dental, Bawarchi Biryani Point – Frisco, and Techni Smart. Sponsors talked about the event and congratulated Top 3 finishers from each age group and awarded medals and also thanks to Yuva Telugu Radio and DesiPlaza for covering this event.

NATS Board of Directors (Srinivas Koneru, Vijay Velamuri), NATS Execution Committee (Rama Krishna Koganti), National Committee (Bapu Nuthi, Rajendra Madala), and Dallas chapter coordinator Mr. Srinivas Kavuri attended the event to congratulate the participants and NATS Dallas chapter for making this event such a grand success.
Rajendra Madala, Srinivas Koneru, Vijay Velamuri, Bapu Nuthi, Srinivas Kavuru, Ajay Govada, Rama Krishna Nimmagadda, Chaitanya Kancharla, Surendra Dhulipalla, Vijay Shekar Anne, Venkat Kodali, Adi Gelli, Srinivas Sakamuri, Abhinav, Siva Agnoor, Ravindra Chunduru, Ravi Elipi, Pavan Kotharu, Murali Pallabothula, Sreedhar Vinnamuri, and other NATS Dallas Chapter Committee members worked tireless number of hours in successfully organizing this tournament. NATS has introduced and encouraged high school students for volunteering, thanks a lot for their support as well.

0 1049

The Chicago Telugu Association (CTA) and North America Telugu Society (NATS) together have conducted the Men’s Double Tennis Tournament 2014 in Chicago at McCollum Park, Downers Grove, IL park grounds. Finals and 3rd place were played under the bright lights of the Park and the enthusiastic spectators (consisting of spouses, children, family & friends) provided a lot of support by cheering their favorite players.NATS-CTA-Mens-Doubles-Tennis-Tournament-2014

There were record number of teams (30) with over 60 players have participated in this tournament and put a spectacular show of the game. The teams were divided into 8 groups consisting of 4 teams and the pairing was done through a draw process so that the teams are equally distributed in the groups. All the tournament rules and format of the tournament was well built and so that there is no chance of biasing and the players responded to the tournament with a great deal of sportsmanship. Sports Organizing Committee Rajesh Vedulamudi, Shailendra Gummadi, Manohar Pamulapati and Pilla Srinivas welcomed the teams and explained the tournament rules. The tournament was played for three weeks; round robin matches were played in the week days and the quarter and semi- finals matches were played the following weekends. Each team played individual league matches with great finishes and putting some great show of tennis. The attendees saw the best tennis games played by the wonderful tennis players. Team Nishanth/Aravind won the championship match by playing devastating power games defeating Team Somasekar/Suresh. Team Chari/Rajesh won the 3rd place. The key event sponsors were Vensar Technology Inc and IDA Solutions Inc and EvolutYz.

CTA and NATS Sports Organizing Committee thanked all the Umpires and volunteers who have dedicated themselves to provide an excellent service to the tournament. CTA President Murthy Koppaka and NATS Chicago Coordinator Nagendra Vege thanked the sponsors and organizing committee and players for successfully conducting the event. CTA & NATS Chicago executive committee Murthy Koppaka, Mahesh Kakarala, Madan Pamulapati, Subba Rao Putrevu, Rao Achanta, Ramesh Maryala, VaraPrasad Bodapati, Lakshmanjee Kolli, Nagendra Vege, Sridhar Mumgandi, Srinivas Boppana, Sujana Achanta, Naveen Adusumalli and Ram Tunuguntla coordinated the event. CTA & NATS thanked all the volunteers, Nishanth Bonda, Kiran Ambati, Ramakrishna Balineni, Srikanth Bojja, Srinivas Ekkurthi Pandu Changalasetty, Pranav Bethapudi, Arul Babu,Naren Sharma,Venu Krishnardula and Ravikiran Ponduri, and many others for their selfless support in executing the tournament.

0 972

The Chicago Telugu Association (CTA) and North America Telugu Society (NATS) together have conducted the Men’s Double Tennis Tournament 2014 in Chicago at McCollum Park, Downers Grove, IL park grounds. Finals and 3rd place were played under the bright lights of the Park and the enthusiastic spectators (consisting of spouses, children, family & friends) provided a lot of support by cheering their favorite players.

There were record number of teams (30) with over 60 players have participated in this tournament and put a spectacular show of the game. The teams were divided into 8 groups consisting of 4 teams and the pairing was done through a draw process so that the teams are equally distributed in the groups. All the tournament rules and format of the tournament was well built and so that there is no chance of biasing and the players responded to the tournament with a great deal of sportsmanship. Sports Organizing Committee Rajesh Vedulamudi, Shailendra Gummadi, Manohar Pamulapati and Pilla Srinivas welcomed the teams and explained the tournament rules. The tournament was played for three weeks; round robin matches were played in the week days and the quarter and semi- finals matches were played the following weekends. Each team played individual league matches with great finishes and putting some great show of tennis. The attendees saw the best tennis games played by the wonderful tennis players. Team Nishanth/Aravind won the championship match by playing devastating power games defeating Team Somasekar/Suresh. Team Chari/Rajesh won the 3rd place. The key event sponsors were Vensar Technology Inc and IDA Solutions Inc and EvolutYz.NATS-CTA-Mens-Doubles-Tennis-Tournament-2014

CTA and NATS Sports Organizing Committee thanked all the Umpires and volunteers who have dedicated themselves to provide an excellent service to the tournament. CTA President Murthy Koppaka and NATS Chicago Coordinator Nagendra Vege thanked the sponsors and organizing committee and players for successfully conducting the event. CTA & NATS Chicago executive committee Murthy Koppaka, Mahesh Kakarala, Madan Pamulapati, Subba Rao Putrevu, Rao Achanta, Ramesh Maryala, VaraPrasad Bodapati, Lakshmanjee Kolli, Nagendra Vege, Sridhar Mumgandi, Srinivas Boppana, Sujana Achanta, Naveen Adusumalli and Ram Tunuguntla coordinated the event. CTA & NATS thanked all the volunteers, Nishanth Bonda, Kiran Ambati, Ramakrishna Balineni, Srikanth Bojja, Srinivas Ekkurthi Pandu Changalasetty, Pranav Bethapudi, Arul Babu,Naren Sharma,Venu Krishnardula and Ravikiran Ponduri, and many others for their selfless support in executing the tournament.

For event pictures please visit the gallery:

https://plus.google.com/photos/111744149172967563686/albums/6048577844563588209

0 1047

North America Telugu Society presenting Sangeetha Nava Avadhanam by Dr. Meegada Ramalingeswara Rao Garu at Edison, NJ on Saturday, Aug 9th, 2014

Event Date & Time: Saturday, August 9th, 2014 4:00 PM

Admission: Free

Venue: Shri Krishna Vrundavana, 215 May St, Edison, New Jersey 08837
NATS-Sangeetha-Nava-Avadhanam

0 808

North America Telugu Society (NATS) is supporting upcoming event of Meet Young Telugu Residents of America (MYTRA) Inaugural conference on September 26-28th, 2014 in Austin, Texas. This event is planned to meet and network with Telugu Indian-American single professionals aged 23-45.

A fun filled weekend with mixers, entertaining speakers, the famous Austin food trucks and a night out on 6th street !

Date :-  September 26-28th, 2014

Venue :- Hilton Austin Hotel
Austin , Texas

For Registaration Visit :- www.mytraus.com

Early Registration : $100 for one

For Details Mail to :- [email protected]
281-325-0654
NATS supports MYTRA’s Inaugural Conference

0 1561
Gangadhar Desu - NATS 2014-2015 President
Gangadhar Desu - NATS 2014-2015 President

Edison, New Jersey, 6 January 2014: North America Telugu Society (NATS), the premier National level Telugu service oriented organization announced its new executive committee for 2014-2015. Mr. Gangadhar Desu is elected as President. Mr. Desu, a successful entrepreneur based in New Jersey, has played a prominent role in many NATS Service initiatives. He will be the new president in the place of Mr. Ravi Madala, who successfully led NATS till now and helped reach NATS greater heights during his tenure.

Gangadhar Desu - NATS 2014-2015 President
Gangadhar Desu – NATS 2014-2015 President

Mr. Gangadhar played a key role in helping the victims effected by Fluorosis in Nalgonda district. He actively involved in helping the people effected by Kidney disease in Uddanam area in Srikakulam district.

In the past, Gangadhar Desu served as NATS Board of Director and NATS Vice President and proved his mettle. NATS next convention will be held in 2015 in a grand scale in Los Angeles, California under the leadership of Mr. Gangadhar Desu.

Here is the new NATS Executive Committee for 2014-2015:
President: Desu Gangadhar, Warren, NJ
Past President: Ravi Madala , West Palm Beach, FL
Vice Presidents:
1. Achanta Ravi, Chicago, IL
2. Mannava Mohana krishna, Edison, NJ
3. Koganti Ramakrishna, Dallas, TX
4. Kantamaneni Kishore, Los Angeles, CA
Secretary: Surapaneni Basavendra, Detroit, MI
Joint Secretary: Sai Prabhakar Yerrapragada, Orlando, Fl
Treasurer: Papudesi Prasad, Los Angeles, CA
Joint Treasurer: Manchikalapudi Srinivas, St.Louis, MO

Courtesy: NATS

SOCIAL

3,871FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS