Tags Posts tagged with "Fund Raising"

Fund Raising

0 108
డాలస్ లో సంబరాల కోసం మేము సైతమన్న తెలుగుప్రజలు
 
డాలస్, జనవరి 20: అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృత్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ డాలస్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇర్వింగ్ వేదికగా వచ్చేమే 24,25,26 తేదీల్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీంతో స్థానికంగా ఉండే తెలుగు ప్రజలంతా ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డాలస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కు  విశేష స్పందన లభించింది. దాదాపు 6,00,000 డాలర్ల  విరాళాలను ఇచ్చేందుకు నాట్స్  సభ్యులు, తెలుగు ప్రజలు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నాట్స్ 6వ తెలుగు సంబరాలను కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. సంబరాలు ఎలా ఉంటాయనేది తెలుపుతూ అమెరికా తెలుగు సంబరాల కర్టన్ రైజర్ ఈవెంట్ జరిపారు.ఈ ఈవెంట్ లోనే ఫండ్ రైజింగ్ కూడా చేశారు.దీనికి విచ్చేసిన స్థానిక తెలుగు ప్రజలంతా ముక్తకంఠంతో సంబరాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 
 నాట్స్ బోర్డు డైరక్టర్, ఫండ్ రైజింగ్ డైరక్టర్ అయిన ఆది గెల్లి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను పరిచయం చేశారు. ఆలాపన టీం… ఈ ఈవెంట్లో సంగీత మధురిమలు పంచింది. ఇదే వేదికపై నాట్స్ డాలస్ చాప్టర్2019-20 నాయకత్వాన్ని కూడా నాట్స్ ప్రకటించింది.
డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ గా అశోక్ గుత్తా, సెక్రటరీగా డీవీ ప్రసాద్, హెల్ఫ్ లైన్ కమిటీ చైర్మన్ గా సత్య శ్రీరామనేని, కో ఛైర్మన్ గా రవి తాండ్ర, రాజీవ్ కంభంను నియమించింది. స్పోర్ట్స్  ఛైర్మన్ గా శ్రీనివాస్ కాసర్ల, సత్య శ్రీరామనేని, మహిళా సాధికారిత ఛైర్మన్ గా కవితాదొడ్డా, వెబ్ కమిటీ ఛైర్మన్ గా శ్రీథర్ నేలమడుగుల, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ ఛైర్మన్ గా విజయ్ కొండ, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఆర్య బొమ్మినేని, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్మన్ గా రాజేంద్ర యనమదల కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఈ  ఈ కార్యక్రమంలో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు డైరక్టర్స్ .. ఆది గెల్లి, రాజేంద్ర మాదాల, అమర్ అన్నే,రాజ్ అల్లాడ, నాట్స్ ఈ.సి. నుండి బాపు నూతి, శేఖర్ అన్నే, అజయ్ గోవాడ, జ్యోతి వనం తదితరులు హాజరయ్యారు.

0 809

చికాగో: ఫిబ్రవరి 18: నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన

చికాగో లో సంబరాలపై చర్చించిన నాట్స్ బృందం

అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. చికాగో వేదికగా ఈ ఏడాది జూన్ లో జరిగే నాట్స్ 5 వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చికాగోలోని రమడ  ఇన్ బాంక్వెట్స్ లో జరిగిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్జాతీయ కమిటీతో పాటు పలు నగరాల నాట్స్ చాప్టర్ సభ్యులు హాజరయ్యారు. జూన్ 30, జూలై  1,2 తేదీల్లో అంగరంగ వైభవంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాలుజరగనున్నాయి. తెలుగు అతిరథ మహారథులంతా ఈ సంబరాలకు తరలి రానుండటంతో చికాగో నాట్స్ చాప్టర్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.  దాదాపు 400 మంది నాట్స్ సభ్యులు, అభిమానులు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చికాగో లో తలపెట్టిన అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు సాయం చేస్తామని వారు ప్రకటించారు.  దాదాపు 8 లక్షల డాలర్లు నాట్స్ ఈ కార్యక్రమం ద్వారా సేకరించి దీనిని ఘనంగా నిర్వహించడంతో పాటు.. వచ్చిన విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగించనుంది. నాట్స్  అమెరికా తెలుగు సంబరాలకు ఛైర్మన్ గా రవి ఆచంట, ఫండ్ రైజింగ్ డైరక్టర్ మూర్తి కొప్పాక నేతృత్వంలో ఈ సంబరాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఫండ్ రైజింగ్ కు ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. నాట్స్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందనేది నాట్స్ డైరెక్టర్ ప్రవీణ్ మోటూరు ఈ కార్యక్రమంలో వివరించారు.నాట్స్ లక్ష్యాలు ఏమిటి..? సేవా పథంలో ఎలా ముందుకెళుతుందనేది సంబరాల కమిటీ ఛైర్మన్ రవి అచంట తెలిపారు. నాట్స్ పిలుపుకు ప్రతిస్పందిస్తున్న ప్రతితెలుగువాడి వల్లే తాము సమున్నత కార్యక్రమాలు చేపడుతున్నామని రవి అచంట అన్నారు. ఈసారి తీసుకున్న మూడు ప్రధాన నిర్ణయాల గురించి వివరించారు. మొదటగాఓపీటీ విద్యార్థుల కోసం షార్క్స్ అండ్ డ్రీమర్స్ ప్రోగ్రామ్‌ను మరింత కాలం పొడిగిస్తున్నట్లు తెలిపారు. రెండో కార్యకమం…సౌత్-సౌత్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలకు చికాగో సౌత్‌ను దగ్గర చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంస్కృతికంగా, సామాజికంగా, విద్య, వాణిజ్యంలో వెనకబడిన ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు కృషిచేస్తారు. ఇక మూడోది.. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత రైతుల పిల్లలకు విద్యనందించడం. ఈ మూడు నిర్ణయాలపై ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో చర్చ జరిగింది.

nats-sambaralu-fundraising-huge-success-in-chicago-1 nats-sambaralu-fundraising-huge-success-in-chicago-2 nats-sambaralu-fundraising-huge-success-in-chicago-3

ఇదే  వేదిక పై రవి అచంట సంబరాల కమిటీని కూడా పరిచయం చేశారు. ప్రవీణ్  మోటూరు, ఫణి రామినేనిలను నాట్స్ సంబరాల కమిటీకి వైస్ ఛైర్మన్లు, మదన్ పాములపాటికి కార్యదర్శి పదవి, శ్రీనివాస్ బొప్పనకు కోశాధికారి బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు.. సీటీఎ ప్రెసిడెంట్  నాగేంద్ర వేగే తో పాటు 18 మంది సంబరాలకమిటీ డైరక్టర్లను వేదికకు పరిచయం చేశారు.

ఆర్గనైజింగ్ కమిటీలో భాగంగా.. నేషనల్ టీమ్ ప్రోగ్రామ్స్‌-చౌదరి ఆచంట, నేషనల్ టీమ్ హాస్పిటాలిటీ-అమర్ అన్నె, నేషనల్ టీమ్ ఫండ్ రైజింగ్- గంగాధర్ దేశు, కల్చరల్అడ్వైజర్-రాజేష్ చిలుకూరి, ఫండ్ రైజింగ్ డైరెక్టర్-మూర్తి కొప్పాక, ప్రోగ్రామ్స్ డైరెక్టర్-సుజనా ఆచంట, బ్యాంకెట్ డైరెక్టర్-రాణి వేగె, రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్-శ్రీధర్ ముంగండి, సీఎంఈ డైరెక్టర్-పాల్ దేవరపల్లి ఎండీ, యూత్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్-డా.సుధా యలమంచలి, డైరెక్టర్ ఆఫ్ ఫుడ్- ప్రసాద్ తాళ్లూరు, డైరెక్టర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్-అశోక్ పగడాల, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్-ప్రవీణ్ భూమన, డైరెక్టర్ ఆఫ్ ఆడియో విజువల్/ఐటీ-శ్రీనివాస్ చందు, డైరెక్టర్ మార్కెటింగ్-అరవింద్ కోగంటి, డైరెక్టర్ మీడియా రిలేషన్స్-కాకర్ల మహేష్, డైరెక్టర్ డోనర్స్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ పిడికిటి, డైరెక్టర్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ ఆచంట, డైరెక్టర్ ఫైనాన్స్-నవీన్ అడుసుమిల్లి, కోడైరెక్టర్పబ్లిసిటీ-వాసుబాబు అడ్డగడ, కోడైరెక్టర్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్-రమేష్ తూము, కోడైరెక్టర్ ఆపరేషన్స్-కృష్ణ నున్న, కోడైరెక్టర్ ఫండ్ రైజింగ్-రాజా చెన్నుపాటి, కోడైరెక్టర్ ప్రోగ్రామ్స్-సుబ్బారావు పుట్రేవు, కోడైరెక్టర్ బ్యాంకెట్-వెంకట్ యలమంచిలి, కోడైరెక్టర్ యూత్ యాక్టివిటీస్-కృష్ణద్రుల, చైర్ బిజినెస్ సెమినార్-లోకేష్ కొసరాజు, చైర్ మాట్రిమోనియల్ సర్వీసెస్-సుమతి పాములపాటి, చైర్ విమెన్స్ ఫోరమ్-శైలజ ముంగండి తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తం 50 టీములను తెలుగువారితో ఏర్పాటుచేయడం జరిగింది.

ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ..  అమెరికాలోని తెలుగువారి కోసం, తెలుగు రాష్ట్రాల్లోని వారి కోసం నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్న తెలుగువారందరికీ కృతజ్ఞతలు చెబుతూ… తెలుగు సంబరాల్లో ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా నిర్వహిస్తున్నందుకు మొత్తం టీమ్‌ను అభినందించారు. ది బెస్ట్ కాన్ఫరెన్సెస్‌లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందని కితాబు ఇచ్చారు. నాట్స్ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లందరూ తమ శుభాభినందనలను తెలిపారు. కాన్ఫరెన్స్ గ్రేట్ సక్సెస్ అయ్యేందుకు తమవంతు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక నాట్స్ ట్రెజరర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చౌదరి ఆచంట, అమర్ అన్నె, రాజేష్ చిలుకూరి కూడా తమ మద్దతు, గైడెన్స్ తప్పక ఉంటుందని ప్రకటించారు.

కాన్ఫరెన్స్‌ విజయవంతం అవడానికి చికాగో తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు నాగేంద్ర వేగె, మాజీ అధ్యక్షులు మూర్తి కొప్పాక, బోర్డ్ సభ్యులు డా.పాల్ దేవరపల్లి, రావుఆచంట కూడా తమ సహాయ సహకారాలు అందిస్తారు.

ఇక నాట్స్ సంబరాలకు స్పాన్సర్స్‌గా వ్యవహరించిన గ్రాండ్ ప్రాజెక్ట్ క్యాపిటల్ ఎట్ అమరావతి(http://www.grandproject.in/), G&C గ్లోబల్ కన్సార్టియంకు(http://www.gcglobal.in/) నాట్స్ సంబరాలు టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఫుడ్ టీమ్ డైరెక్టర్ తాళ్లూరు ప్రసాద్, మురళీ కలగర కాన్ఫరెన్స్‌లో రుచికరమైన భోజన ఏర్పాట్లు చేశారు. ఆహార పదార్ధాలు అందజేసిన హైదరాబాద్ హౌస్ నేపర్‌విల్లే, సంపూర్ణ రెస్టారెంట్‌కు నాట్స్ కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ ఈవెంట్‌కు ATA, TAGC, TTA, Chita, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, CAA and ATAకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

0 1076
New York: North American Telugu Association (NATA) has conducted fundraising event in New York and raised over $150K for NATA Convention Dallas 2016, which will be held in Dallas from May 27 to May 29, 2016. NATA President Mohan Mallam, Advisory Council Member Adisesha Reddy have attended this event organized by New York NATA Team Dr. Stanley Reddy (Advisory Council), Pradeep Samala (National Convention Advisor), Rami Alla Reddy (Executive Director), Vishnu Kotimreddy (BOD), Chinnababu Reddy (Membership Chair), Ashok Attada (RVP), Venkatesh Muthyala and Regional Coordinators Bhagavan Nadimpalli, Bala Konda Reddy, Madhavi Korukonda, Murali Mettela, Raghurama Raju Thotakura, Sandeep Varma, Satya Valli Srinivas Tammisetti.
NATA New York team has raised $150K for Dallas Convention

The New York team held its fundraiser on January 22 at Cottillion Restaurant, Long Island, NY. This event was hosted by Dr. Stanley Reddy to promote Dallas 2016 Convention and raise funds for the Convention. This event was attended by 250 NATA members, supporters, Telugu community leaders, physicians, business owners and IT Professionals from New York and Connecticut even though big snow storm was in the forecast. That shows the love and affection of the Telugu community towards NATA. Singers Praveen and Parijatha have entertained audience with melody and fast beat songs.
President Dr. Mohan Mallam thanked the New York team for organizing such a big event and explained that NATA stands for Telugu Culture and Community Service.  He has explained the activities organized as part of NATA Sevadays 2015.  Pradeep Samala has presented a NATA Convention Video and given the details about Dallas Convention to the NATA Donors.  Convention Convener Dr. Ramana Reddy and Coordinator Rama Surya Reddy and his team are working hard to make this convention memorable to all of us. Chinnababu Reddy and Pradeep Samala have announced the donor names.
Dr. Stanley Reddy welcomed all friends for showing solidarity for NATA and praised the team for coordinating this event and making it a grand success.  Dr. Adisesha Reddy said he is very happy to see a lot of enthusiasm in New York and encouraged people to donate generously to celebrate our Telugu Culture.
NATA Execute Director Rami Alla Reddy has explained NATA Idol – Singing Competition, to be organized by NATA to encourage singing talent in USA.  NATA Idol will be organized in 10 cities across America and Semifinals and Finals will be held at Dallas Convention. Madhavi Korukonda introduced committee members for NATA Idol Team Arundhathi Adupa, Padmini Evani, Uma Reddy and Yamuna Karthik.
NATA RVP Ashok Attada has detailed all the past activities and thanked all the NATA leaders for their continued support. Regional coordinators received roaring applause from the audience for their dedication.

0 1068

అమెరికాలో  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు సంబరాలకు నాట్స్ చేపట్టిన ఫండ్ రైజింగ్ కు భారీ స్పందన లభించింది. లాస్ ఏంజిల్స్ వేదికగా ఈ సారి తెలుగు సంబరాలను కన్నుల పండువగా జరిపేందుకు నాట్స్ నిశ్చయించుకుంది.  అనహెమ్  లోని అనహెమ్ కన్వెన్షన్ సెంటర్ లో నాట్స్ తెలుగు సంబరాలు అంబరాన్నంటేలా జరగనున్నాయి. ఈ సంబరాల కోసం నిధుల సేకరించేందుకు కాలిఫోర్నియాలోని  లాస్ ఏంజిల్స్ లో నాట్స్  ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నాట్స్ ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన లభించింది.

జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించే ఈ సంబరాల్లో పాల్గొనేందుకు మేముసైత మంటూ చాలా మంది తెలుగువారు ముందుకొచ్చారు. తమ విరాళాలను ప్రకటించారు.. నాట్స్ సంబరాలకు కిక్ ఆఫ్ ఈవెంట్ లా జరిగిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని డా. రవి ఆలపాటి, డా. వీరయ్య చుండు ల సారధ్యంలో జరిగిన ఈ  వేదికపై మొత్తం  2.15 మిలియన్ డాలర్ల ( షుమారుగా 13 కోట్ల రూపాయలు) విరాళాలను దాతలు ప్రకటించారు. ఇదే వేదికపై లాస్ ఏంజిల్స్ నాట్స్ తెలుగు సంబరాల టీంను నాట్స్ పరిచయం చేసింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ సంబరాలకు  ఛైర్మన్ గా  ప్రముఖ వైద్యులు రవి ఆలపాటికి బాధ్యతలు కట్టబెట్టింది. అలానే నాట్స్ తెలుగు  సంబరాలు 2015 కన్వీనర్ గా డా. వీరయ్య చుండు,  సంబరాల కో ఛైర్మన్ కుమార్ కోనేరు, కో కన్వీనర్లుగా కిషోర్ కంఠమనేని, ప్రసాద్ పాపుదేశి, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వెంకట్ ఆలపాటి,  డిప్యూటీ ఛైర్మన్ గా చందు నంగినేని, కార్యదర్శిగా నందన్ పొట్లూరి, సంయుక్త కార్యదర్శిగా శ్యామ్ గుండాల లను నాట్స్ ప్రకటించింది. 4F3A4763 4F3A5049 LA_Fund Raising1 LA_Fund Raising2 LA_Fund Raising3 LA_Fund Raising4

నాట్స్  తెలుగు సంబరాలకు ప్రకటించింది కేవలం విరాళం కాదు.. పెట్టుబడి అని నాట్స్ తెలుగు సంబరాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఆలపాటి రవి అన్నారు. నాట్స్ సంబరాలను దిగ్విజయం చేసేందుకు ఆ పెట్టుబడి ఉపయోగపడుతుందని అది మనందరికి సంతోషాన్ని పంచుతుందని తెలిపారు.  సంబరాల నిమిత్తం నిర్వహించే పోటీలు తెలుగు చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. నాట్స్ సలహాదారు, శ్రేయోభిలాషి,  ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్కామల అప్పారావు  లక్ష డాలర్ల నాట్స్ తెలుగు సంబరాలకు విరాళంగా ప్రకటించారు. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి 25 వేల డాలర్లను నాట్స్ సంబరాలకు  విరాళమిస్తున్నట్టు తెలిపారు. చాలా మంది తెలుగు ప్రముఖులు నాట్స్ తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తూ విరాళాల వర్షం కురిపించారు.నాట్స్ తెలుగు సంబరాలకు వచ్చే విరాళాల ద్వారా సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించడంతో పాటు తెలుగు ప్రజల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామనేది  సంబరాల కన్వీనర్  వీరయ్య చుండు వివరించారు. సంబరాల్లో ఏర్పాటు చేయబోయే కార్యక్రమాలను కూడా వీరయ్య చుండు తెలిపారు.  ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన  సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యాఖ్యత, నటుడు ప్రదీప్ మాచిరాజు  వ్యాఖ్యనంతో పాటు సూపర్ సింగర్స్ 8  ఫేమ్ సాకేత్, స్థానిక కళాకారిణి కృతి  పాడిన పాటలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిలో జోష్ నింపాయి. నాలుగు గంటల పాటు సాగిన ఈ ఫండ్ రైజింగ్ ఆద్యంతం ఆనందంగా, ఆహ్లద భరితంగా సాగింది. కృష్ణ సూరపనేని, శరత్ కామినేని, డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ రవి మాకం, డాక్టర్ సదాశివరావు కట్టా, డాక్టర్ కలారి రమేష్, డాక్టర్ రంగారావు తాళ్లూరి, డాక్టర్ శేషగిరిరావుతో పాటు చాలామంది అమెరికాలో తెలుగు ప్రముఖులు నాట్స్ సంబరాల ఫండ్ రైజింగ్ కు తమ మద్దతు ప్రకటించారు. వీరితో పాటు, స్థానిక తెలుగు సంస్థలైన TASC (తెలుగు అసోసియేషన్ అఫ్ సదరన్ కాలిఫోర్నియా) , LATA (లాస్ ఆంజెల్స్ తెలుగు అసోసియేషన్ ) , IYANA (ఇండియన్ యూత్ అసోసియేషన్ నార్త్ అమెరికా),  సిలికానాంధ్ర (మనబడి ) తదితర సంస్థలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిచటానికి ముందు కొచ్చాయి.

తెలుగు సంబరాల నిర్వహణకు సంబంధించి అనేక విభాగాల వారీగా నాట్స్  కొందరికి బాధ్యతలు కట్టబెట్టింది. అమెరికాలో తెలుగుజాతి కోసం, నాట్స్ కోసం ఉత్సాహంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరిని నాట్స్ ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటుందని నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి అన్నారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ తెలుగు సంబరాల టీం… తెలుగు వైభవాన్ని సంబరాల్లో చూపెడుతుందని.. నాట్స్ ప్రెసిడెంట్ రవి అచంట అన్నారు.  సంబరాల నిర్వహణ కోసం విలువైన సూచనలు, సలహాలను నాట్స్ బోర్డ్ డైరక్టర్ శ్రీధర్ అప్పాసాని వివరించారు. నాట్స్ తెలుగు సంబరాలు నిర్వహించేందుకు నాట్స్ కు సంబంధించిన ప్రతి ఛాప్టర్ తమ విలువైన సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి.. అమెరికాలో తెలుగువారి  కుటుంబ పండుగ మాదిరిగా ఈ సంబరాలను నిర్వహించేందుకు ఈ ఫండ్ రైజింగ్ సక్సెస్ తో నాట్స్ ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తోంది.

0 1212
Telugu community in Los Angeles and surrounding areas will be present at an exclusive dinner hosted by the North America Telugu Society (NATS) on January 3rd, 2015 at 6:30 PM.
The program to be held at Cerritos Center for the Performing Arts is aimed at raising funds for the upcoming national conference on July 4th, 2015 weekend.NATS  - America Telugu Sambaralu Fundraising Banquet in LA
Sambaralu, a Telugu word meaning Carnival, is a national level Telugu Conference expected to be attended by more than 10,000 people living in North America will be held from July 2nd till 4th in @ Anaheim Convention Center, California.Planning and arrangements for Sambaralu started few months ago and now it’s going to pick up pace with the funding raising dinner on 3rd night.
The invitation only event on Saturday will be a joyful evening of Food, Spirits and Live Music.Special guest artists, Mirchi Pradeep (Koncham Touch Lo Unte Chepta fame) and Tollywood well known singers will enthrall the audience with their presence.
North America Telugu Society (NATS) is a non-profit organization formed by and for Telugus living in North America to address the  needs and concerns that affect their everyday lives. NATS provides a 24 hour help line at 1-888-4-TELUGU to assist any Telugu person living in the North America dealing with any problem / illness / crisis.
For more details about the NATS, please visit: http://www.natsworld.org/
For more details about the Samabarlu, please visit http://www.samabarlu.org

0 968
డిట్రాయిట్:  హుదూద్ పెనుతుఫాను తాకిడికి కకావికలైన మన ఉత్తరాంధ్ర క్షోభను గమనించిన నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) డిట్రాయిట్ విభాగం వారు ఈ ఆపద సమయంలో తమవంతు సేవను అందించాలన్న తపనతో తాపత్రయంతో ఈరోజు ఫార్మింగ్టన్లోని ఆహార్ భోజనశాలలో ఒక చిన్న నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. శ్రీనివాస్ కొడాలి, కృష్ణ కొత్తపల్లి, బసవేంద్ర సూరపనేని, గౌతం మార్నేని, శేఖర్ దేవరశెట్టి, కిషోర్ తమ్మినీడి, వేణు సూరపరాజు, నీలేశ్వర్ ఠాకూర్, రోషిత ఠాకూర్, ప్రసాద్ గొంది, శివ అడుసుమిల్లి, సంపత్ ఇంకా అనేక మంది ఆంధ్ర రాష్ట్రాభిమానులు విచ్చేసి తమ వంతు విరాళాలను అందజేశారు. అత్యంత తక్కువ సమయంలో ఏర్పాటు చెయ్యడం వలన ఈ కార్యక్రమానికి రాలేక పోయిన మరెంతో మంది నాట్స్ కుటుంబ సభ్యులు చరవాణి ద్వారా తమ సానుభూతి సహకారాలను తెలియజేశారు. ఇంకా అంతర్జాలంలొ విరాళాలు ఇవ్వదలిచిన ఆత్మీయులందరినీ ఈ క్రింద ఇచ్చిన  చిరునామా ద్వారా అందజేయవచ్చని తెలియజేశారు. 
ఈ విరాళాలన్నీ #501(c) (3) # కింద ఆదాయపన్ను నుండి మినహాయింపబడతాయి.
Detroit_Flood Relief

0 3028
Dallas Telugu community raises a staggering $252,500 for NATA Atlanta convention during NATA board meeting
Dallas Telugu community raises a staggering $252,500 for NATA Atlanta convention during NATA board meeting

March, 3rd 2014, Dallas/Fort-Worth: As the NATA biennial convention is within the sight their leaders notched up a level in raising funds for its upcoming glamorous event. The NATA team assembled in Dallas, TX between Feb. 28th and March2st for their board meeting. The meeting held in multiple locations in Dallas, showing the true flair of Texas.

Dallas Telugu community raises a staggering $252,500 for NATA Atlanta convention during NATA board meeting
Dallas Telugu community raises a staggering $252,500 for NATA Atlanta convention during NATA board meeting

NATA Regional Vice-President of Dallas Jaychandra Reddy welcomed the board to Dallas and claimed that the DFW team was fortunate hosting the national team in Dallas. He said NATA has a strong base in DFW area and informed that over 200 members taking it close to 1000 members joining the prestigious organization in the last 3 months.

The meeting started at Hilton Anatole with opening remarks by President Dr. Sanjeeva Reddy. He welcomed the members and thanked them for being part of the board meeting. Dr. Prem Reddy chair of Advisory Council invited all the members and outlaid the importance of the objectives and purposes of NATA as an organization. He felt extremely joyous with the board and how NATA as a whole is dedicating its selfless services to the Telugu community. Dr. Malla Reddy Pailla member of Advisory Council articulated that NATA was built to serve the Telugu community in North America and in the motherland. He expressed that the biggest asset that NATA has is the unity among its board members. He hoped and wished that the unity be continued which will set a foundation to the younger generation of Telugu origin.

Mr. Ramsurya Reddy Secretary, NATA conducted the proceedings. Mr. Srinivas Anugula gave updated on the financial health of the organization; Mr. Mohan Patola tabled the new members and updated the administrative affairs of NATA during the last six months. The respective committee chairs and the regional vice-presidents then provided their updates. Dr. Sanjeeva Reddy provided the board with the NATA Seva days updates held in December in India. The Seva days had included water treatment plans, health camps, eye camps, libraries and providing scholarships to meritorious students across Andhra Pradesh. Later addressing the members was the NATA 2014 Atlanta convention convener Mr. Bala Indurti, he then alongside Mr. Srini Vangimalla the convention coordinator brought up to speed the various activities happening to bring the ever best convention in the United States. On the same token the Atlanta NATA team cordially invited the Dallas people to attend the NATA 2014 convention in Atlanta between 4th and 6th July, 2014.

The team reconvened after a lunch session and appointed Dr. Mohan Mallam as the president-elect of NATA who was a member of the advisory council, the position which was then upheld by Mr. A.V.N Reddy, immediate past-president. The board unanimously declared Mr. Rajeshwar Gangasani and Dr. Haranath Policherla who will succeed Dr. Mohan Mallam as presidents successively.

The evening was followed by a cultural program and fund raising event for the NATA Atlanta convention event. The event was conducted in DFW Westin hotel. Welcoming the members Mr. Jaychandra Reddy the outlined the activities undertaken in Dallas such as Volleyball and Badminton tournaments. He appealed the members to generously donate for the 2014 NATA convention. He later invited the local DFW NATA team Dr. Ramana Reddy Guduru, Mr. Ramsurya Reddy, Dr. Sridhar Reddy Korsapati, Mr. Ramana Putluru, Mr. Ramana Reddy Kristapati, Mr. Mahesh Adibhatla, Mr. Pratap Reddy Bheemireddy, Mr. Srinivas Reddy Alla, Mr. Prasad Mallu, Mr. Mahender Kamireddy, Mr. Rajender Todigala Mr. Phalgun Reddy, Ms. Vani Gajjala, Mr. Sudhakar Reddy, Mr. Ravi Kona, Mr. Krishna Reddy Koduru, Mr. Raghu Gajjala, Mr. Mahesh Guduru and Mr. Satish Reddy Bommineni onto stage. Ms. Sridevi Thenepalli coordinated the cultural performances and the audience was amused by the performances. Ms. Rajeswari Udayagiri anchored the event while the local singers Ms. Jaya Kalyani, Ms. Jyothi Sadhu, Mr. Srinivas Reddy Alla, Mr. Chakrapani and others. Dr. Prem Reddy led the fund-raising and within no time everyone realized that an astounding amount of quarter-million ($252,500.00) was raised.

The local Telugu association of North Texas (TANTEX) led by President Mr. Vijaymohan Kakarla and his team welcomed the NATA board Dr. Prem Reddy, Dr. Malla Reddy Pailla, Dr. Sanjeeva Reddy, Dr. Mohan Mallam and Dr. Srinivasulu Reddy and honored with bouquets and shawls on the stage.

Mr. Jaychandra Reddy providing vote-of-thanks, thanked Dr. Prem Reddy for sponsoring dinner at the DFW Westin, Dr. Malla Reddy for sponsoring dinner on the 28th, local telugu organization TANTEX for the breakfast on the 1st, Dr. Ramana Reddy Guduru for the breakfast on the 2nd. He later thanked media 6TV live, TV5, DesiPlaza, photographers Mr. Prasad Golkonda, Mr. Venkat Kokku, Hilton Anatole, DFW Westin, Mayuri Indian Restaurant for providing their venue for meetings, thanked volunteers Mr. Uma Kurri, Mr. Madhu Mallu, Mr. Satish Reddy Bommineni, Mr. Umamahesh.

As the NATA team left Dallas, they proclaimed the Texas size memorable hospitality provided by the local team and promised to swing by again!

SOCIAL

3,871FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS