భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ - శ్రీ సోము వీర్రాజు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో  'ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ' కార్యకర్తల కార్యక్రమం లో సోము వీర్రాజు గారు  ప్రవాస భారతీయులు నిర్వహించిన సోషల్ మీడియా  పాత్ర ను , అమెరికా లో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను , మోడీ గారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రత్యేక హోదా కంటే , ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎలా  అభివృద్ధి చెందుతుందో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.
ofbjp-karyakartas-met-with-shr-somu-veeraju-in-new-jersey
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం  ఏ  రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ , స్మార్ట్ సిటీస్ ని  ఏరకంగా అభివృద్ధి  పరచవచ్ఛో తెలియజేసారు , దీని కోసం BJP /కేంద్ర ప్రభుత్వం /మోడి గారు  అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర , రాష్త్రా ల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్థ్హూ , తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం  ప్రవాస భారతీయులు ని సహకరించాల్సింది గా  విజ్ఞప్తి చేసారు.
అమెరికా పర్యటన లో బాగంగా, సాన్ హౌసియా (కాలిఫోర్నియా ), హౌస్టన్ (టెక్సాస్ ), డిట్రాయిట్ (మిచిగాన్ ) లో పట్టణాలలో కూడా   సో ము వీర్రాజు ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) లు జరిగాయి .
ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి ఏనుగుల (నేషనల్ ప్రెసిడెంట్ -ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ ), జయేష్ పటేల్ (మాజీ ప్రెసిడెంట్ ), హరీ సేతు  (నేషనల్ యూత్ కన్వీనర్ ),విలాస్ రెడ్డి జంబుల (నేషనల్ యూత్ కో-కన్వీనర్ ), హరీ సేతు , దీపు భట్ , రామ్ వేముల , శ్రీకాంత్ తుమ్మల ,పార్తీబన్ , ప్రదీప్ కట్ట , హన్మంత్ , కిషోర్, వంశీ యంజాల తదితరులు పాల్గొన్నారు.
Photos Link: