మదర్స్ డే సందర్భంగా మౌంటైన్ హౌస్ త్రేసి తెలుగు సంఘం  (Mountain House Tracy Telugu Association) Ladies Night నిర్వహించింది. Pleasanton Senior Center Community Hall లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి California Bay Area లోని సెంట్రల్ వాలీ నుంచి సుమారు 220 మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ఆట పాటలతో గడపగా , హైదరాబాద్ నుంచి పత్యేక అతిధి గా వచ్చిన సింగర్ పరినిక (Parnika) event కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరినిక పాటలు మరియు గేమ్స్ తో అలరించగా , సెంట్రల్ వాలీ మహిళలు  , డాన్సులు, రాంప్ వాక్ తో అలరించారు. చివరగా  flash mob డాన్సు అందరిని ఆకట్టుకుంది. MTTA  మహిళా అధ్యక్షురాలు Ms. నిర్మల మరియు వారి సహాయక బృందం, కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల పోగుల గారు  మాట్లాడుతూ ఒక మంచి చారిటికి(Sankara Eye Foundation) సహాయం చేయటానికి సెంట్రల్ వాలీ నుంచి తరలి వచ్చిన మహిళలు అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు, కార్యక్రమాన్ని Sponsor చేసిన JEI Learning Center (Tracy/Dublin Area) , Biryaniz Restaurant(Dublin Branch), Nitin Jewellers (sunnyvale), Trinetra Super Market (Dublin) మరియు Anu's Beautique (Dublin) కి పత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. Queen of the night గా  Ms.Swetha ఎంపిక అయ్యారు. Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (1) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (2) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (3) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (4) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (5) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (6) Maguva An exclusive Ladies Night by Mountain House Tracy Telugu Association (MTTA) (7)