ఈ వెచ్చని వేసవిలో... వెన్నెల జల్లులతో... మన అందరిని... మధురమైన పాటల మాటలతో, మరపురాని అనుభూతులతో  ఆబాల గోపాలాన్ని ఆకొట్టుకునే ఆహ్లాదకరమైన కార్యక్రమం 'సిరివెన్నల అంతరంగం' !
జగమంత కుటుంబం నాది అని తెలుగువారందరిని అక్కున చేర్చుకొన్న మన సిరివెన్నల సీతారామశాస్త్రి గారు మరియు వారి పాట మనందరికి సుపరిచయం!
మీరందరితో తన పాటల ఆంతర్యాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించడానికి సుప్రసిద్ధ నేపధ్యగాయకులు మరియు గాయనీమణితో జూలై 12 న మనకు దగ్గరలో జరపడానికి లాటా అన్ని సన్నాహాలు చేస్తుంది!
LATA Musical Event On July 12thVenue: Centinela Valley Center for the Arts 14901 South Inglewood Avenue, Lawndale, CA 90260
 
 
Dinner is included. Please contact LATA at [email protected] for more details.