కుర్రో కుర్రు !! Karam Dosa Movie releasing worldwide on 30th Dec. 🙂
మొట్టమొదటి సారిగా కడప మరియు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా మొత్తాన్ని తీశారు. సినిమా చూసిన తరువాత ప్రేక్షకుడుకి “ఒక మంచి తెలుగు చిత్రం” చూసాం అన్న భావన కలుగుతుంది. ఇది ఓకే చక్కని కుటుంబ కథా చిత్రం, అశ్లీల సన్నివేశాలు , double meaning  dialogues లేకుండా, కుటుంబ సమేతంగా ఆనందంగా చూడదగ్గ చిత్రమని , అన్ని రకాల  ప్రేక్షకులని అలరిస్తుంది అని కారందోశ  బృందం  వ్యక్తం చేస్తోంది.
Movie Genere : Social Dram Comedy
kaaramdosa-movie-releasing-on-december-30th