Australia News
Australia News, Australia Telugu News, sydney news, perth news, queensland telugu news, new zealand telugu news

ఆస్ట్రేలియా లో  టీపీసీసీ ఎన్నారై  సెల్ ఏర్పాటు చేశారు . సిడ్నీ కేంద్రం గ  50 మంది ఎన్నారై లు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు గ  ఎన్నారై సెల్ ఏర్పాటు చేసారు.  గాంధీ భవన్  (ఇండియా ) నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి  పలువు టీపీసీసీ నేతలు మాట్లాడారు .
పీసీసీ  ఉపాధ్యక్షులు మల్లు రవి ,మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి ,  ఎన్నారై చైర్మన్  బి   వినోద్ కుమార్  రిటైర్డ్  IFS   ,కల్వకుర్తి ఎమ్మెల్యే  చల్ల వంశీ చంద్  రెడ్డి ,  పీసీసీ  ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల  పలువురు  తమ సందేశాన్ని ఇచ్చి స్ఫూర్తి నిచ్చారు.
వర్కింగ్  ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క , ఏఐసీసీ  సెక్రెటరీ మధు యాష్కీ  ఫోన్ ద్వారా తమ సందేశాన్ని ఇచ్చి  సామాజిక సేవ లో  ముందంజ లో  ఉండాలని పిలుపు నిచ్చారు .  అలాగే లండన్ నుండి  ఎన్నారై కోఆర్డినేటర్  గంప వేణుగోపాల్ మాట్లాడి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు .
Dr  బి  న వినోద్ చైర్మన్  . మన్యం రాజశేఖర్ రెడ్డి ని కన్వీనర్ గా మేక దేవి ప్రసాద్ రెడ్డి కో కన్వీనర్  గా   కమిటీ మెంబర్లు గా శ్యామ్ ప్రసాద్ ,ఇమ్రాన్ మొహమ్మద్ ,ఉదయ్ కిరణ్ ,రాంబాబు , సంజయ్ గౌడ్ లను నియమిస్తున్నట్లు ప్రకటించారు .

sdr
 భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య మైత్రి కై అస్ట్రేలియ ప్రధాన మంత్రి మాల్కం టర్న్బుల్ తో విచ్ఛేసిన ప్రతినిధి బృందం ఢిల్లి లో జాగృతి అధ్యక్షురాలు , నిజామాబాదు ఎం.పి కల్వకుంట్ల కవిత ని కలిసారు . ఆస్ట్రేలియా లో ఉన్నత విద్య కై వచ్ఛే తెలంగాణ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు కవిత గారు UNSW వైస్ ఛాన్సలర్ ప్రొఫ్. జాకబ్ తో కూడిన   బృందం తో   సమావేశమయ్యారు  , ఈసమావేశం లో తెలంగాణ లోని విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో ఆస్ట్రేలియా లో ఉన్నత విద్య పూర్తి చేసే ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది .త్వరలోనే ఎంపీ కవిత సిడ్నీ లోunsw  అద్వర్యం లో జరిగే మలి సమావేశంలో      పాల్గొంటారని , ఈ సమావేశం సఫలం ఐతే తెలంగాణ విద్యార్థుల కల నెరవేరుతందని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు .
UNSW బృందం  కవిత ద్వారా తెలంగాణ లోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఆనందం వ్యక్తం చేసారని నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు. ఎంపీ కవిత గారి తో ఈ సమావేశానికి సహకరించిన తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, కిశోర్ బేండే, రాజేష్ రాపోలుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫ్. జాకబ్ తో కూడిన   బృందం కృతజ్ఞతలు తెలిపారు .
sdr
sdr

తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్   మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు భారీగా తరలివచ్చిన టీ.ఆర్.ఎస్ అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం శివ విష్ణు ఆలయంలో కేసిఆర్ గారి దీర్ఘ ఆయుష్షు కై పూజలు జరిపి, అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సాయంత్రం పాయింట్ కుక్ లో జన్మ దిన వేడుకలు భారీ జన సమీకరణతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల గారు మాట్లాడుతూ, కె సి ఆర్ గారి మరియు ఆయన స్థాపించిన టి ఆర్ ఎస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని, ఆస్ట్రేలియా నలుమూలాల మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారనీ,తెలంగాణ పునర్నిమాణంలో తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సర్వదా సిద్ధమని, ఆ దిశలోనే పలు కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టినామని తెలిపారు,బంగారు తెలంగాణను సాధించే దశలో కె సి ఆర్ గారు చేస్తున్న కృషిని కొనియాడారు. తెలనగానా ఉద్యమం లో కెసిఆర్ గారి పాత్ర , రాష్ట్రం వఛ్చిన తరువాత రాష్ట్ర అభివ్రిద్ది కి అహర్నిశలు తన శ్రమ ను కొనియాడుతూ బంగారు తెలంగాణ సాధనకై టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా తమ పూర్తి సహకారం అందిస్తుందని ప్రతిజ్ఞ చేశారు .
సాయిరాం ఉప్పు , రవి సాయల , విక్రమ్ కటికనేని, శ్రీకాంత్ రెడ్డి  ఆధ్వర్యంలో విక్టోరియా,  కాన్బెర్రా,సిడ్నీ మరియు బ్రిస్బేన్ లో వేడుకలునిర్వహించారు.మెల్బోర్న్ లో జరిగిన వేడుకలలో ప్రకాష్ సూరపనేని,సనీల్ బసిరెడ్డి ,ప్రవీణ్ లేదెల్ల ,కళ్యాణ్ ఐరెడ్డి, రమాకాంత్ , క్రాంతి  , తెలంగాణ మధు ,రాంపాల్ ముత్యాల ,   పుల్ల రెడ్డి, ప్రవీణ్ దేశం , సతీష్ పాటి ,రమేష్ నందలి , మహేష్ రెడ్డి బద్దం , సంజీవ రెడ్డి రాయిరెడ్డి, వినోద్ గోపిడి మరియు ఇతర నాయకులూ పాల్గొన్నారు .
kcr-birthday-celebrations-in-australia

ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గ ఎన్నికైన తరువాత మొదటి సారి తెలంగాణ కి విచ్ఛేసిన నాగేందర్ రెడ్డి సి ఎం గారిని కలిసి తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు .
ఆస్ట్రేలియా లో టీ అర్ ఎస్ పార్టీ చేస్తున్న మరియు చేయబోతున్న కార్యక్రమాలు తెలిపారు. ఆస్ట్రేలియా టీ అర్ ఎస్ పార్టీ కి వస్తున్న భారీ స్పందన కి కే సి ఆర్ గారు ఆనందం వ్యక్తం చేస్తూ నాగేందర్ రెడ్డి పని తీరు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు . ఆస్ట్రేలియా మొత్త్తం గులాబీ మాయం చేయాలనీ ఆకాంక్ష ని వ్యక్తం చేశారు. కే సి ఆర్ గారిని కలిపించిన ఎం. పి. కల్వకుంట్ల కవిత గారికి మరియు తనకి పూర్తి మద్దతు సహకారం అందిస్తున్న కవిత గారికి ధన్యవాదాలు తెలిపారు

 

trs-australia-president-meet-with-kcr-1 trs-australia-president-meet-with-kcr-2

గత ప్లీనరీలలో ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు ప్రతిదేశంలో టి ఆర్ ఎస్ శాఖలు విస్తరించాలానీ, ప్రపంచమంతా గులాబీమయం కావాలని ఇచ్చిన పిలుపుమేరకు పలు దేశాల్లో ఎన్ ఆర్ ఐ టి ఆర్ ఎస్ శాఖలు ఏర్పడుతున్నాయి.
ఆస్ట్రేలియాలో కూడా టి ఆర్ ఎస్ యొక్క ఎన్ ఆర్ ఐ అధికారిక శాఖ ‘టి ఆర్ ఎస్  ఆస్ట్రేలియా శాఖ’ ప్రారంభోత్సవం గౌరవ ఎం పి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి చేతుల మీదుగా ఈ నెల 8వ తేదీన సిడ్నీలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామనీ,ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల నుండి పెద్ద సంఖ్యలో తెలంగాణ బిడ్డలు హాజరవుతున్నారని అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మీడియాకు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలు,టి ఆర్ ఎస్ అభిమానులు తమ ఈ శాఖను ఏర్పరుచుకొని వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనీ ఇప్పుడు తమ అధికారిక ప్రారంభోత్సవం మన తెలంగాణ అడ పడుచు గౌరవ ఎం పి కవిత గారి చేతులమీదుగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

trs-australia

టి. ఆర్. యస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ – ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్ అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్ల
ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న టి. ఆర్. యస్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, ఇటీవల జాగృతి ఆస్ట్రేలియా  ఆద్వర్యంలో జరిగిన తెలంగాణా ఆవిర్భావ వేడుకల్లో టి. ఆర్. యస్ పార్టీ ఆస్ట్రేలియా ఎన్నారై శాఖ – “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్” గా ప్రకటించి  అధ్యక్షునిగా నాగేందర్ రెడ్డి కాసర్లను నియమించడం జరిగింది.  అక్టోబర్ లో పూర్తి కమిటీ ప్రకటించి ప్రత్యేక సభను ఏర్పాటు చేస్తామని కవిత తెలిపారు.
 గతి కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా లో రెండు గ్రూపులుగా ఉన్న టి. ఆర్. యస్ పార్టీ సంస్థలు ఇక కవిత గారి ఆదేశాల మేరకు అధికారిక “ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టి. ఆర్. యస్”  సంస్థ లో బాగస్వాములై క్రమశిక్షణ కలిగిన   కార్యకర్తలుగా, పార్టీకి మన వంతు బాద్యత నిర్వాహిద్దామని, అలాగే ఈ అవకాశం కలిపించి కే. సీ. ఆర్ గారికి, నా పై నమ్మకం ఉంచి అధ్యక్ష బాద్యతలు  అప్పగించిన కవిత గారికి
అద్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కృతజ్ఞతలు తెలిపారు.
Nagendar Kasarla

0 1168

ఆస్ట్రేలియాలో  లో ఘనంగా ఉగాది వేడుకలు
⁃       టి.ఆర్.యస్ ఆస్ట్రేలియా ఆద్వర్యం  లో ఘనంగా ఉగాది వేడుకలు।

⁃       బంగారు తెలంగాణా నిర్మాణం లో కే. సీ. ఆర్ పాలనభేష్, ఎన్నారైల హర్షం!

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు మరియు ఆస్ట్రేలియాలో నివాసముంటున్న టిఆర్ఎస్ మద్దతుదారులతో తెలంగాణ జాగృతి సభ్యులుతో కలిసి  ఏప్రిల్ 9వ న ఉదయం 11 గః లకు ఉగాది పండుగ వేడుకలు బెల్ హెవెన్  , 82 స్టేషన్ స్ట్రీట్ , వేన్త్వోర్త్విల్  లో జరుపుకున్నారు.

ఈ వేడుకలకు ఆస్ట్రేలియా నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.

ముఖఁ అతిధిగా TV9  వ్యాపార ఎడిటర్ సుకుమార్ గారు హాజరయ్యారు – వారు బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని – పథకాల గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరినికలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకువెతుందని అని తెలిపారు. తెలంగాణా డెవలప్మెంట్  మరియు శ్రేయస్సు కోరకు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పెట్టుబడులు గురించి సంక్షిప్తతంగ వివరించరు.
TRS comitee metting
ఇతర ప్రముఖ అతిథులు –

 1. గోపాల్ గటిగంటి – చార్టెడ్ అకౌంటెంట్
 2. సాగర్ రెడ్డి కోమిడి-  ఆస్ట్రేలియ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు
 3. మాధవ్ కటికాన్ని – ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం మాజీ అధ్యక్షుడు హాజరయ్యారు.

జాతీయ కోర్ కమిటీ వివరలు –

 1. అధ్యక్షుడు – రాజేష్ గంగసాని
 2. ఉపాధ్యక్షులు – సందీప్ మునుగాల
 3. జనరల్ సెక్రటరీ – ప్రవీణ్ పిన్నామ
 4. సెక్రటరీ –  అనిదీప్ గౌడ్
 5. జాయింట్ సెక్రటరీ – సుమన్ పారుపటి
 6. మీడియా సెక్రటరీ అండ్ మీడియా స్పోకేస్ పర్సన్ – ప్రశాంత్ కడపర్తి
 7. సుమేష్రెడ్డి సూర్య
 8. పవన్ పప్పయ్యగారి
 9. లక్ష్మీ కుమార్ గుప్తా కలకొండ
 10. సురేన్ వంగపల్లి
 11. కపిల్ కట్పల్లి
 12. జ్యోతి అర్శానపల్లి
 13. వినోద్ ఏలేటి
 14. నరేష్ భీంరెడ్డి
 15. ససిధర్ బీరవెల్లి
 16. సతీష్ చౌదరి
 17. వేణుగోపాల్ ముద్దసాని

ఇటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో నివసిస్తున్న   తెలంగాణా బిడ్డలు సైతం టి. ఆర్. యస్ పార్టీ లో చేరి  – కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడానికి ముందుకు వస్తున్నారు.నాడు ఉద్యమం లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా రాష్ట్రాన్ని సాదించిన కెసిఆర్ గారు, నేడు రాష్ట్రాన్ని  “బంగారు తెలంగాణా” గా చేయడం కూడా కేవలం కెసిఆర్ గారి వల్లే సాద్యామని, మన ఇంటి పార్టీ ని మనం కాపాడుకోని అన్ని సందర్బాల్లో వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి, ఆస్ట్రేలియ లో నివసిస్తున్న తెలంగాణా బిడ్డలు ముందుకు వచ్చారని, కాబట్టి త్వరలో “ఎన్నారై టి. అర్.యస్ సెల్ – ఆస్ట్రేలియ”  విభాఘం ప్రారంభం అవుతుందని ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు.
అలాగే కెసిఆర్ గారి   ఆదేశానికి మరియు టి. ఆర్. యస్ ఎంపీ కవిత గారి ప్రోత్సాహం మేరకు  తెలంగాణా బిడ్డ లు  ప్రపంచం లో ఎక్కడున్నా అక్కడ ఎన్నారై టి. ఆర్. యస్ శాఖ లు ఏర్పాటు చేసి గులాబీ మయం చేసి అటు ప్రభుత్వానికి – ప్రవాస బిడ్డలకు వారధి గా నిలబడతామని తెలిపారు, సంప్రదించవలసిన ఈమెయిల్  [email protected].
త్వరలో కమిటీ వివరాలు తెలియజేస్తామని, ఆవిర్భావ సభను కూడా ఘనంగా నిర్వహిస్తామని  ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు.   అలాగే ఈ సందర్భంగా ఎన్నారై లకు అవకాశం కల్పించినందుకు టి.అర్.యస్ అద్యక్షులు  కెసిఆర్ గారి కి మరియు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.
Anil Kurmachalam

Melbourne 17 OCT 2015 :  Melbourne Telangana Forum ( MTF) under  the Leadership of President MR Rajesh ToutiReddy , Sectary General  AnilDeep  Charlapally and Vice president Nandini Biskunda   had celebrated their crown event of the year Bathukamma  2015. This extravaganza event was Endorsed by Telangana Samskruthika Shakha  and  Australian MultiCultural  Community Services Inc  & proudly supported by Victorian Multicultural Commission,  Maribyrnong  City Council and other  prominent local business.

Melbourne Telangana Forum ( MTF ) Bathukamma 2015 (1) Melbourne Telangana Forum ( MTF ) Bathukamma 2015 (3) Melbourne Telangana Forum ( MTF ) Bathukamma 2015 (4)

REC  WEST  was decorated with colourful  Telangana Bathukamma theme , entrance was turned into a kakathiya kala thoranam and  Walls in the hall was decorated with wall posters with the photos of dominant Temples in Telangana which has enhanced the festive atmosphere . Everyone at the event was in full traditional attire. More than 2500 people of Telugu origin had attended the celebrations. MTF has organised various cultural programs like Bathukamma dances , kollatam, bollywood dance ,  kids activities , Best bathukamma competition and many more ..

Chief Guests for the event are Smt. Gongidi Sunitha Mahender Reddy  Garu  MLA & Whip from Telangana State Government,  Sri Mahender Reddy garu TRS nalgonda ,  Hon Marsha Rose Thomson  MP ,  Cr Nam Quach Mayor  Maribyrnong City Council ,  Elizabeth Drozd  VMC commissioner , many other Telugu Community leaders in Melbourne. Gongidi  sunitha Mahender Reddy has spoken about the  traditional  & Cultural aspects of the bathukamma festival  and also  stressed on the fact that NRI’s has a vital role in shaping the Bangaru Telangana.

Telugu Association of Canberra invites you all for the 2015 Vinayaka Chavithi celebrations.

Posted by Telugu Association of Canberra on Tuesday, September 1, 2015

Telugu Association of Canberra 2015 Vinayaka Chavithi

SOCIAL

3,869FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS