Asia News
asia telugu news

0 1259
దోహా,తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన మొదటి కతర్ తెలంగాణ ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. కతర్ లోని పది జట్లు టైటల్కోసం పోటీ పడగా,రసవత్తరమైన ఫైనల్ లొ తెలుగు టైగర్స్ జట్టు కతర్ మాస్టర్స్ జట్టుని ఓడించి టైటల్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా తెలుగు టైగర్స్ జట్టు సభ్యుడు రాజు గారు నిలిచారు.
ముఖ్యాతిధులుగా విచ్చేసిన శ్రీమతి శ్రీ. అనుపమ గారు మరియు ఇతర ప్రముఖులు తెలంగాణా గల్ఫ్ సమితి గురించి మాట్లాడుతూ చాల మంచివుద్దేశంతో గొప్ప కార్యక్రమం చేసారని నిర్వాహకులైన ప్రసాద్ గడీలా (పాప్యులర్ ట్రేడింగ్ కంపనీ) మరియు యోగేష్ గాదె (శ్రవణ్ ఫుడ్ స్టఫ్) గారిని ప్రత్యేకంగా అభినందించారని తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధి శ్రీ శ్రీధర్ ఆబ్బగౌని గారు తెలిపారు.
Qatar Telangana Premier league 2015 (1) Qatar Telangana Premier league 2015 (2) Qatar Telangana Premier league 2015 (3)

Singapore Telugu Samajam will be organising elderly Service at Sree Narayana Mission at Yishun and Blood Donation drive at HSA on 15th August 2015, to commemorate SG 50 and Indian Independence day.

Please refer below for more information.

If you are interested in donating, please pledge your donations by clicking here

If you are interested in Blood donation please register here

Criteria for Blood Donations, please read here

rsz_2narayana_mission_and_blood_donation

నాట్స్ మెడికల్ క్యాంప్ పై ప్రజా ప్రతినిధుల ప్రశంసల వర్షం

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందడుగు వేసింది.. గుంటూరు జిల్లా తెనాలిలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దాదాపు 15 వేలమందికి పైగా రోగులు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య సేవలు పొందారు. దీంతో పాటు నాట్స్ ఉచితంగా మందులు కూడా పంపిణి చేసింది. ఎన్.ఆర్.ఐ హస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా మెడికల్ క్యాంప్ ను మాజీ మంత్రితెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అమెరికాలో తెలుగువారి మేలు కోసం పనిచేస్తున్న నాట్స్ .. స్వదేశంలో కూడా సేవలు అందించేందుకు ముందుకు రావడాన్ని ఆయన ప్రశంసించారు. నాట్స్ చేపట్టిన మెడికల్ క్యాంపుపై ఏపీ శాసనమండలి విప్ నన్నపనేని రాజకుమారి ప్రశంసల వర్షం కురిపించారు. జన్మభూమి కోసం నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యావత్ యువతలోనే స్ఫూర్తి నింపుతుందని ఆమె కొనియాడారు.  నాట్స్ చేపట్టిన ఈ సమున్నత కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఎన్.ఆర్.ఐ హస్పిటల్స్ వ్యవస్థాపకులు ముక్కామల అప్పారావు అన్నారు. నాట్స్  మెగా హెల్త్ క్యాంప్ కు తెనాలిలో భారీ స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచివేలమంది పేద రోగులు ఈ శిబిరానికి తరలివచ్చారు. శంకర్ నేత్రాలయ, ఎన్.ఆర్.ఐ హస్పటల్స్, ఏపీ ప్రభుత్వం వారి ఆయుష్ హాస్పిటల్స్, సన్ షైన్  హాస్పిటల్స్, గ్లో సంస్థ, సిబార్ డెంటల్ ఆసుపత్రులు ఈ మెగా వైద్య శిబిరంలో మేముసైతం అంటూ ముందుకొచ్చి ఉచిత వైద్య సేవలు అందించాయి.. ఇక్కడ రోగులకు ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత మందులు కూడా అందించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటితో పాటు బాడిగ శ్రీరామచంద్రమూర్తి, రవి రెడ్డి లాంటి అనేక మంది వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా గుండె, ఉదరం, మూత్ర పిండాలునరాలు, కీళ్లు, మనో సంబంధ వ్యాధులతో పాటు అనేక రోగాలకు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు.. దీని కోసం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, పెయిన్ మెడిసన్,న్యూరలాజికల్, ఇంటర్నల్  మెడిసన్, అంకాలజిస్ట్, అర్ధోపెడిక్, కార్డియాక్ సర్జరీ, సైకియాట్రిస్ట్ ,ఫిడియాట్రిక్ సెష్పలిస్ట్.. ఇలా ఎన్నో వైద్య రంగాల నిపుణులు, గంటి సూర్య ప్రకాష్,  కొంద్రుగంట బుచ్చయ్య,  సూరపనేని కృష్ణ ప్రసాద్, ముల్పూరు గౌతమ్, రవిశంకర్ రెడ్డి, అల్లాడ రాజశేఖర్, జొన్నలగడ్డ శ్రీనివాస్, నల్లూరి కోటేశ్వర రావు, కొండ్రగుంట స్నేహ,  నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ గంటి  అరుణ,  అల్లాడ రాజశేఖర్,  నాట్స్ ఇండియా విభాగ ప్రతినిధులు రతీష్ అడుసుమిల్లి, కోట ప్రసన్న తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరానికి అమెరికా నుంచి వచ్చి  వైద్య సేవలు, సహాయాలు  అందించారు.

నాట్స్ ఉచితంగా పేద రోగులకు ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్య సేవలు అందించడంతో పాటు దాదాపు రూ.46 లక్షల రూపాయల మందులను ఉచితంగా అందించింది. రోగులకు ఉచితంగా కూడా ఆహారాన్ని ఈ శిబిరంలో అందించారు.. అమెరికాలో ఆకస్మికంగా మరణించిన సాయి దొండపాటి కుటుంబానికి కూడా ఆర్థిక సాయాన్ని ఈ శిబిరంలో నాట్స్ అందించింది. దాదాపు రూ. 28 లక్షల చెక్కును నాట్స్ సాయి దొండపాటి కుటుంబానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఇప్పించింది.. మొత్తం మీద నాట్స్ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం కావడంపై నాట్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భాషే రమ్యం..సేవే గమ్యం అని నినదించే నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా జన్మభూమిలో కూడా తన సేవ, చేతల్లో చూపించినందుకు గర్వంగా ఉందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు.

ఇటీవల అమెరికా లో ఆకస్మికంగా మరణించిన సాయి దొందపాటి కుటుంబానికి 65 లక్షల విలువ గల LIC బాండ్ ను, కుటుంబ వైద్య, విద్యావసరాలకు సంవత్సరానికి షుమారు  రూ.2.1 లక్షల వార్షిక చెల్లింపుగా నిన్న తెనాలి లో జరిగిన నాట్స్ మెగా మెడికల్ క్యాంపు లో అందచేసారు.

 

4 5 IMG_8295 IMG_8296 IMG_8297 IMG_8298 IMG_8299 IMG_8300

Singapore Telugu Samajam (STS) presents Pranic Healing orientation at Andhra Curry @ little India on Friday 10th Oct 2014 from 7:-8 PM by prominent trainer Sri Ryali VV VaraPrasad from Yoga Vidhya Pranic healing Foundation of Tirupathi, India.

Singapore Telugu Samajam Pranic Healing

Learning Pranic healing equips us with skill for dealing with common ailments such as migraine, sinusitis, myopia, back-pain, diabetes, hypertension and other common ailments.

Singapore Telugu Samajam organised Vinayaka Chavithi Pooja on 29th August 2014 at Sri Arasakesari Sivan Temple, 25 Sungei Kadut Avenue. Telugu people living in Singapore are cordially invited for the pooja. Please scroll down to view public transport information to reach venue.

Link to Map : http://goo.gl/WxrdCo

You can also perform archana.

Please click here to register for Archana(5 SGD payable at venue)

STS Vinayaka Chavithi Pooja – 2014

0 1284

తిరుపతి 3 మార్చి : ఓ వైపు DR.జేపి తన అపారమైన వాక్చాతుర్యంతో  రాయలసీమవాసులు  ఏమి నష్టపోయారో, సీమకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం కేవలం ఒక్క MLA వున్న లోక్ సత్త పార్టీ ఎలా పోరాడి గెలిచిందో, మిగితా 293 మంది ఎలా విఫలమయ్యారో, తిరుపతి బహిరంగ సభలో పూస గుచ్చినట్టు చెప్తుంటే మరో వైపు” తెల్లారింది లెగండోయ్ కొక్కొరోక్కో, మంచాలిక దిగండోయ్ కొక్కొరోక్కో ” అంటూ తనదైన శైలిలో జనాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

జేపి గారు తనకు చిరకాల మిత్రుడని , ముందు జేపి రాజకీయల్లోకి రావటం ఇష్టపడక పోయినా తరువాత అది ఎంత అవసరమో గుర్తించానని చెప్పారు. మీరందరూ మరో జేపి అయి నడవాలని, కేవలం సైనికులైతే సరిపోదని అక్కడి  ప్రజలను ఉద్దేశించి అన్నారు. లోక్ సత్తాలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా వుంటుందో వేచి చూడాలి మరి.TptLsp_JP Tpt_LspStage TptLspSirivennela TptLspCrowd

0 1201
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
మార్చి 3న , తిరుపతి బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు

 

“ఆయన అర్ధరాత్రి సూర్యుడు” అని త్రివిక్రం శ్రీనివాస్ “మా మ్యుజిక్ అవార్డ్స్” సంధర్బంగా చెప్పటం మీరింకా మర్చిపొయివుండరు. సూర్యాస్తమయం మిగిల్చే చీకట్లను తన కలం కాంతులతో ఛేదించే ఆ మనీషి , రాష్ట్రం అంధకారం వైపు అడుగులేస్తోంది అనుకున్నాడో  ఏమో , తన కలంతో ప్రజల కలతలను కనుమరుగు చేద్దామనుకున్నాడో ఎమో, తిరుపతిలో జరిగే లోక్ సత్తా బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

 

 

వెంకన్న సన్నిధిలో , ఈ సరస్వతీ పుత్రుని మాటల్లో “లోక్ సత్తా ఇది మన సత్తా” అనే మాటలు వినాలని ప్రపంచ వ్యాప్తంగా లోక్ సత్తా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన మాటలు ప్రేరణతో నిండిన తూటాలు అనటంలో అతిశయోక్తి లేదు. ఈ సభతో ‘బయట పడదామ వద్దా’ అని నిర్ణయించుకొలేని ఎందరో  ప్రముఖులు లోక్ సత్తాకు బహిరంగంగా మద్దతు పలుకుతారని ఆశించటం చాలా న్యాయమైనదనే చెప్పుకోవాలి.

లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
లోక్ సత్తా నే తన సత్తా అంటున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు

Singapore Telugu Samajam - Manabadi 2014
Singapore Telugu Samajam - Manabadi 2014

Singapore, 6th February 2014: Singapore Telugu Samajam in partnership with Siliconandhra is proud to announce the launch of Manabadi. A very structured and most popular program to learn Telugu. Singapore Telugu Samajam encourages all the Telugu people living in Singapore to enroll for this program. Please click here to register online for the program. Please note that you will be redirected to Siliconandhra website to complete registration process. Please submit your registrations at Siliconandhra and we will be reaching out to you upon registration

Singapore Telugu Samajam - Manabadi 2014
Singapore Telugu Samajam – Manabadi 2014

ManaBadi is the most successful Telugu Learning program in USA. Here are the highlights of ManaBadi program

  • Successful in 26 US states, UK, Ukraine, Kuwait, Norway, Canada, Hong Kong etc with 3000+ students
  • Structured course outline. Course material developed by highly reputed Telugu Linguists from Telugu University
  • Several proven and advanced learning tools used as teaching aids
  • Student assessment done after each quarter to ensure proper learning
  • Student with prior Telugu knowledge could be admitted to second level (Prasunam) after clearing entrance exam
  • Classes will be either Saturday or Sunday (one day only) for two hours depending on the location

 

Singapore Telugu Samajam - Badminton Tournament 2014
Singapore Telugu Samajam - Badminton Tournament 2014

Singapore, 6th February 2014: Singapore Telugu Samajam – Badminton Tournament 2014 on February 15th and 16th. Please click here to register online for the tournament

Venue: Sengkang Sports and Recreation Center, 57 Anchorvale Rd, Singapore 544964

Singapore Telugu Samajam - Badminton Tournament 2014
Singapore Telugu Samajam – Badminton Tournament 2014

MRT Directions :- Nearest MRT is Sengkang (North-East Line). After alighting at Sengkang MRT, without tapping out, take level 3 to take LRT. Take West Loop LRT to alight at Farmway LRT

Bus Routes :- 372 and 85 from Sengkang MRT – Bus Interchange

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూత
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూత
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూత
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూత

సీనియర్ నటుడు, ఎన్టీఆర్ సమకాలీనుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న నాగేశ్వరరావు గారు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 91 ఏళ్లు.

ఏఎన్ఆర్ గా తెలుగుప్రజలకు సుపరిచితులైన నాగేశ్వరావు 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో జన్మించారు. 1988లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డులను స్వీకరించారు.

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ – TeluguCommunityNews.com

SOCIAL

3,873FansLike
8FollowersFollow

SPECIALS

SHORT FILMS