ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలు గణంగా  నిర్వహించారు.  డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని నిర్వహించారు.

ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా 350 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ ఆటను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి . చివరగా జమ్మి ఆకును పంచికొనిరి. పిల్లలు వాళ్ళ తల్లి తండ్రుల పాదాలకి నమస్కరించి ఆశిర్వాధములు తీసుకున్నారు . మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని  లక్ష్యం .  యాబై మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి  సహకరించారు . వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.
Bathukamma Celebrations in Ireland by Telanganites Of Ireland (1) Bathukamma Celebrations in Ireland by Telanganites Of Ireland (2) Bathukamma Celebrations in Ireland by Telanganites Of Ireland (3) Bathukamma Celebrations in Ireland by Telanganites Of Ireland (4)
List of Organizers who organized the event.
Santosh Palle, Prabhodh Reddy Mekala, Srinivasa Karpe, Kamalakar Kolan, Jagan Mekala
Narendar Guda, Naveen Janagam, Sagar, Ravinder Reddy, Dayakar Komirelly
Alle Srinivas, Venkat Akkapalli, Srinivas Patel, Rajesh Adi, venkat Thiru, Srinivas Vecha
Satya Prakash, Venkat Juluri, Trishir Penjarla, Srihari Rayavorapu, Pradeep Reddy .Y
Venkat Ramana Reddy Yanala, Shashidhar Reddy Marri, Naveen Gaddam