Singapore Telugu Samajam - Sankranthi Sambaralu
Singapore Telugu Samajam - Sankranthi Sambaralu
సింగపూర్, Jan 2 2014: సింగపూర్ తెలుగు సమాజం సంక్రాంతి సందడి 2014 తేది : జనవరి 26 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రదేశం : సింగపూర్ పాలిటెక్నిక్ ఆడిటోరియం, డోవర్ MRT ముఖ్య అతిధి : శ్రీమతి జయసుధ తెలుగు సినీ నేపధ్య గాయకులు 1. శ్రీ సాహితి 2. శ్రీ సుధామయి 3. శ్రీ సాగర్ 4. శ్రీ సింహ జబర్దస్త్ కళాకారులు శ్రీ సుడిగాలి సుదీర్ & గ్రూప్ ధ్వని అనుకరణ కళాకారుడు శ్రీ జితేంద్ర మనులందరను 4 గంటల పాటు ఉర్రూతల ఊగించడానికి మీ ముందుకు మన సింగపూర్వి కి విచ్చేస్తున్నారు. వివరములు మరియు టికెట్స్ కొరకు : దుర్గా ప్రసాద్ : 9848 1229 శ్రీధర్ : 9021 9684 వీరేంద్ర : 9397 0659 రాజేష్ : 9116 5343 ఉమా : 8186 0149 భాస్కర్ : 9191 6345 ప్రవేశ రుసుం : సభ్యులకు 25 $ & 20 $ సభ్యులు కాని వారికి : 30 $ & 25 $ సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం ( 2013 - 2015) Courtesy: http://www.singaporetelugusamajam.org/